లెజెండ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25: పంక్తి 25:


==తారాగణం==
==తారాగణం==
* [[నందమూరి బాలకృష్ణ ]] as జయదేవ్/ కృష్ణ/లెజెండ్
* [[నందమూరి బాలకృష్ణ ]] - జయదేవ్/ కృష్ణ/లెజెండ్
* [[జగపతిబాబు]] జితేంద్రగా
* [[జగపతిబాబు]] - జితేంద్రగా
* [[రాధిక ఆప్టే]]
* [[రాధిక ఆప్టే]] - బాలకృష్ణ మరదలు
* [[సోనాల్ చౌహాన్]] - స్నేహ గా
* [[సోనాల్ చౌహాన్]] - స్నేహ గా
* [[కళ్యాణి]] - జితేంద్ర భార్యగా
* [[కళ్యాణి]] - జితేంద్ర భార్యగా
* [[బ్రహ్మానందం]] - మాణిక్యంగా
* [[కన్నెగంటి బ్రహ్మానందం]] - మాణిక్యంగా
* [[హంసా నందిని]] - ఐటెమ్ సాంగ్ లో ప్రత్యేక పాత్ర
* [[హంసా నందిని]] -ప్రత్యేక నృత్య గీతము లో ప్రత్యేక పాత్ర
* సుజాత కుమార్
* సుజాత కుమార్
* సుమన్ - హీరో తండ్రి గా
* [[సుమన్ తల్వార్]] - బాలకృష్ణ తండ్రి గా
* [[సుహాసిని మణిరత్నం]] - హీరో తల్లిగా
* [[సుహాసిని మణిరత్నం]] - బాలకృష్ణ తల్లిగా
* [[జయప్రకాష్ రెడ్డి]] - M.P.గా
* [[జయప్రకాష్ రెడ్డి]] - పార్లమెంటు సభ్యుడిగా
* [[బ్రహ్మాజీ]]
* [[బ్రహ్మాజీ]]
* [[ఎల్.బి. శ్రీరామ్]]
* [[ఎల్. బి. శ్రీరామ్]]
* [[చలపతిరావు]]
* [[చలపతిరావు]]
* వైజాగ్ ప్రసాద్ - సి.ఎం. గా
* [[వైజాగ్ ప్రసాద్]] - ముఖ్యమంత్రి గా



==మూలాలు==
==మూలాలు==

08:54, 2 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

Legend
సినిమా పోస్టర్
దర్శకత్వంబోయపాటి శ్రీను
నిర్మాతరామ్ ఆచంట
గోపీచంద్ ఆచంట
అనిల్ సుంకర
సాయి కొర్రపాటి(Presents)[2]
తారాగణంనందమూరి బాలకృష్ణ
జగపతిబాబు[3]
రాధిక ఆప్టే[4]
సోనాల్ చౌహాన్[5]
కళ్యాణి
ఛాయాగ్రహణంరామ్ ప్రసాద్
సంగీతందేవి శ్రీ ప్రసాద్[6]
నిర్మాణ
సంస్థలు
14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్
వారాహి చలన చిత్రం
విడుదల తేదీ
2014 మార్చి 28 (2014-03-28)[1]
సినిమా నిడివి
161 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్40 crore (US$5.0 million)

లెజెండ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఈ చిత్రాన్ని ఆచంట రామ్, ఆచంట గోపిచంద్, సుంకర అనిల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ క్రింద సంయుక్తంగా నిర్మించారు మరియు కొర్రపాటి సాయి వారాహి చలన చిత్రం ద్వారా సమర్పించారు. సింహ తరువాత బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో రెండవ సారి పనిచేశారు. ఇంకా ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాలీ చౌహాన్ మరియు జగపతిబాబు నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

తారాగణం

మూలాలు

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Legend Release Date అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; muhurtham held అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. "Jagapathi Babu to be Balayya's Villain!". 123telugu.com. Retrieved September 23, 2013.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Radhika Apte confirmed అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. "Sonal Chauhan confirmed for Balakrishna – Boyapati film". 123telugu.com. Retrieved September 23, 2013.
  6. "Devi Sri Prasad bags Balakrishna's New Movie". timesofap.com. Retrieved September 23, 2013.