వికీపీడియా:కొత్తవారిని ఆదరించండి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంకొన్ని ఇంటర్వికీ లింకులు + చిన్న మార్పు
పంక్తి 2: పంక్తి 2:
{{guideline}}
{{guideline}}
{{Clearright}}
{{Clearright}}
:[[Image:Happy pit bull.jpg|thumb|right|కరవొద్దు!]]
:[[Image:Happy pit bull.jpg|thumb|right|కొత్తవారిని కరవొద్దు!]]
అంకిత భావంతో పనిచేసే వికీపీడియనుల కృషి వల్లనే కాక, కుతూహలంతో ఉన్న కొత్తవారు చేసే రచనల వలన కూడా వికీపీడియా పురోగమిస్తుంది. మనమంతా ఒకప్పుడు కొత్త వాళ్ళమే. వికీపీడియాలో చేరిన నెలలు, సంవత్సరాల తరువాత కూడా ఇంకా ''కొత్త''గానే అనిపించే వాళ్ళమూ ఉన్నాం.
అంకిత భావంతో పనిచేసే వికీపీడియనుల కృషి వల్లనే కాక, కుతూహలంతో ఉన్న కొత్తవారు చేసే రచనల వలన కూడా వికీపీడియా పురోగమిస్తుంది. మనమంతా ఒకప్పుడు కొత్త వాళ్ళమే. వికీపీడియాలో చేరిన నెలలు, సంవత్సరాల తరువాత కూడా ఇంకా ''కొత్త''గానే అనిపించే వాళ్ళమూ ఉన్నాం.


పంక్తి 20: పంక్తి 20:
[[Category:Wikipedia guidelines|{{PAGENAME}}]]
[[Category:Wikipedia guidelines|{{PAGENAME}}]]


[[bg:Уикипедия:Не хапете новодошлите]]
[[bg:Уикипедия:Не хапете новодошлите]][[es:Wikipedia:No morder a los novatos]]
[[ca:Viquipèdia:Si us plau no mossegueu els nouvinguts]]
[[cs:Wikipedie:Buďte laskaví k nováčkům]]
[[de:Wikipedia:Verhalten gegenüber Neulingen]]
[[en:Wikipedia:Please do not bite the newcomers]]
[[eo:Vikipedio:Bonvolu ne mordi novvenantojn]]
[[es:Wikipedia:No morder a los novatos]]
[[fr:Wikipédia:Ne mordez pas les nouveaux]]
[[fr:Wikipédia:Ne mordez pas les nouveaux]]
[[it:Wikipedia:Non mordete i nuovi arrivati]] [[ja:Wikipedia:新規参加者を苛めないでください]]
[[ko:위키백과:새로 온 손님들을 쫓아내지 마세요]]
[[hu:Wikipédia:Ne harapd le az újoncok fejét]]
[[hu:Wikipédia:Ne harapd le az újoncok fejét]]
[[it:Wikipedia:Non mordete i nuovi arrivati]]
[[ja:Wikipedia:新規参加者を苛めないでください]]
[[ko:위키백과:새로 온 손님들을 쫓아내지 마세요]]
[[ms:Wikipedia:Jangan hentam pengguna baru]]
[[pt:Wikipedia:Não morda os novatos]]
[[ro:Wikipedia:Nu speria noii veniţi]]
[[ru:Википедия:Не цепляйтесь к новичкам]]
[[sv:Wikipedia:Skräm inte bort nybörjare!]]
[[sv:Wikipedia:Skräm inte bort nybörjare!]]
[[tr:Vikipedi:Lütfen yeni kullanıcıları ısırmayınız]]
[[zh:Wikipedia:不要伤害新手]]
[[vi:Wikipedia:Đừng cắn người mới đến]]
[[zh:Wikipedia:不要伤害新手]]

09:45, 24 మే 2007 నాటి కూర్పు

దస్త్రం:Happy pit bull.jpg
కొత్తవారిని కరవొద్దు!

అంకిత భావంతో పనిచేసే వికీపీడియనుల కృషి వల్లనే కాక, కుతూహలంతో ఉన్న కొత్తవారు చేసే రచనల వలన కూడా వికీపీడియా పురోగమిస్తుంది. మనమంతా ఒకప్పుడు కొత్త వాళ్ళమే. వికీపీడియాలో చేరిన నెలలు, సంవత్సరాల తరువాత కూడా ఇంకా కొత్తగానే అనిపించే వాళ్ళమూ ఉన్నాం.

కొత్త రచయితలు కాబోయే సభ్యులు. అంచేత విలువైన వారు. వారితో ఓపిగ్గా వ్యవహరించాలి — వారితో దురుసుగా ఉండడం, ఇక్కడ రచనలు చెయ్యడమంటే ఏదో గొప్ప విషయమన్నట్లుగా ఉంటే, వాళ్ళు బెదిరిపోతారు. కొత్తవారు కొందరు వెంటనే గాడిలో పడినప్పటికీ, కొందరు ఇక్కడ ఎలా పని చెయ్యాలనే విషయంలో అయోమయానికి గురౌతూనే ఉంటారు.

కొత్తవారిని ఆదరించండి

  • కొత్తవారు వికీపీడియాకు అవసరం. కొత్తవారి రాకతో వికీపీడియా విజ్ఞానం, భావాలు, ఆలోచనలు మెరుగుపడి, తటస్థత, నిబద్ధతలు కాపాడబడతాయి.
  • కొత్తవారికి మనమిచ్చే ఆహ్వానం - వెనకాడకండి, చొరవగా ముందుకు రండి అని మరువకండి. మనకు నియమాలు, నిబంధనలు ఉన్నాయి. కానీ కొత్తవారిని బెదరగొట్టేలా వాటిని అమలు చెయ్యరాదు. వారి విజ్ఞానం, తెలివితేటలు, అనుభవ సారం వికీపీడియాను మరింత మెరుగుపరచవచ్చు. వారు చేసే పని కొత్తలో తప్పుగా అనిపించినప్పటికీ పోను పోను అది వికీపీడియా మెరుగుదలకే దోహదం చెయ్యవచ్చు. వారు తప్పు చేస్తున్నట్లు అనిపిస్తే, ముందు గమనించండి, అవసరమైతే మాట్లాడాండి. ఆ తరువాతే అది తప్పో, కాదో నిర్ణయించండి.
  • కొత్తవారు తప్పుచేసరని మీకు అనిపిస్తే, కోప్పడకండి. ఇక్కడ ఎవరైనా దిద్దుబాట్లు చెయ్యవచ్చనీ, దిద్దుబాట్లు అందరి బాధ్యత ానీ, ఇక్కడ ఆజమాయిషీ చేసేందుకు ఎవరూ లేరనీ మరువకండి.
  • కొత్తవారు చచేస్తున్న తప్పుల గురించి చెప్పితీరాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తే, స్నేహ పురస్సరంగా చెయ్యండి. సహాయపడుతున్నట్లుగా చెప్పండి. మృదువుగా చెప్పండి. వారి తప్పులతో పాటు వారు చేసిన దిద్దుబాట్లలో మీకు నచ్చిన వాటిని కూడా ఎత్తి చూపండి. పై విధంగా చెప్పలేని పక్షంలో అసలు చెప్పకుండా ఉండడమే మేలు.
  • Other newcomers may be hesitant to make changes, especially major ones, such as NPOV-ing and moving, due to fear of damaging Wikipedia (or of offending other Wikipedians, or being flamed). Teach them to be bold, and do not be annoyed by their "timidity".
  • When giving advice to newcomers, tone down the rhetoric even a few notches from the usual mellow discourse that dominates Wikipedia. Make the newcomer feel genuinely welcome, not as though they must win your approval in order to be granted membership into an exclusive club. Any new domain of concentrated, special-purpose human activity has its own specialized strictures and structures, which take time to learn, and which may benefit from periodic re-examination and revision.
  • Assume good faith on the part of the newcomer. They most likely want to help out. Give them a chance!
  • Remember Hanlon's Razor. Behavior that appears malicious to experienced Wikipedians is more likely due to ignorance of our expectations and rules. Even if you're 100% sure that someone is a worthless, no-good, low-down scum-sucking Internet troll, vandal, or worse, conduct yourself as if they're not. By being calm, interested, and respectful, your dignity is uplifted, and you further our project.
  • Remember that you were once a newcomer also. Treat others as (if possible, better than) you would want to be treated if you had just arrived at Wikipedia.