వికీపీడియా:వాడుకరి పేజీ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
→Ownership and editing of pages in the user space: కొంత అనువాదం
(→హౌ దొ ఈ దెలెతె మ్య్ ఉసెర్ సుబ్పగెస్?: కొంత అనువాదం) |
(→Ownership and editing of pages in the user space: కొంత అనువాదం) |
||
మీ సభ్యుని పేజీని మరో పేజీకి దారిమార్పు చెయ్యడం (చర్చాపేజీకి, ఉపపేజీలకు కాకుండా) కొందరికి కోపం తెప్పిస్తుంది. దీని వలన మీకు సందేశాలు రాయాలన్నా, మీ రచనల గురించి చూడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మీ పాత ఖాతాకు సంబంధించిన సభ్యుని పేజీ నుండి కొత్త ఖాతా సభ్యుని పేజీకి చేసిన దారి మార్పు దీనికి మినహాయింపు.
== సభ్యుని పేజీల స్వంతదార్లు, దిద్దుబాట్లు ==
సభ్యులు తమ సభ్యుని పేజీలను తమ ఇచ్చ వచ్చినట్లుగా పెట్టుకోవడం అనూచానంగా వస్తోంది. అయినప్పటికీ, ఈ పేజీలు సముదాయానికి చెందినవే:
* ఇక్కడి రచనలు, వికీపీడియా వ్యాసాల్లాగే [[GFDL]] లైసెన్సుకు అనుగుణంగా ఉండాలి.
* మీ పేజీలలో ఇతర సభ్యులు దిద్దుబాట్లు చెయ్యవచ్చు. కానీ మీ సభ్యుని పేజీలో ఇతరులు దిద్దుబాటు చెయ్యకపోవడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.
* సముదాయపు విధానాలు, వ్యక్తిగత దాడులతో సహా, మిగతా చోట్ల లాగే ఇక్కడా అమలవుతాయి.
* కొన్ని సందర్భాల్లో, వికీపీడియాకు ఏ విధంగానూ ఉపయోగపడని విషయాలను తీసివెయ్యవలసి ఉంటుంది.
వికీపీడియాలో పెట్టేందుకు ఉచితంగా ఉండనివి, ఇతరులు దిద్దుబాటు చెయ్యరాదు అని మీకనిపించినవీ అయిన విషయాలను మీ స్వంత వెబ్ సైటులో పెట్టుకోండి. ఉచితంగానూ, తక్కువ ఖర్చుతోను వెబ్ హోస్టింగు చేసే చాలా సంస్థలున్నాయి.
=== సభ్యుల పేజీల సంరక్షణ ===
వ్యాసాల పేజీల్లాగానే, సభ్యుల పేజీలు కూడా దుశ్చర్యలకు గురవుతూ ఉంటాయి. దుశ్చర్యలు కొనసాగుతూ ఉంటే, పేజీని సంరక్షించవలసి రావచ్చు. సంరక్షించిన పేజీ పేరును, సంరక్షణ కారణంతో సహా [[వికీపీడియా:సంరక్షిత పేజీ]] పేజీలో చేర్చాలి.
ఈ సభ్యుల పేజీల్లో దుశ్చర్యలు సాధారణంగా [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్యలపై]] [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా జరుగుతాయి. నిర్వాహకులు అవసరమైనిపించినపుడు తమ సభ్యుల పేజీలను సంరక్షించుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో నిర్వాహకుడు కాని సభ్యుల పేజీలు కూడా దుశ్చర్యకు గురి కావచ్చు. అలాంటి వారు [[వికీపీడియా:సంరక్షణ కొరకు అభ్యర్ధన]] పేజీలో సంరక్షణ కోరుతూ అభ్యర్ధన పెట్టవచ్చు. అప్పుడు నిర్వాహకుడు దాన్ని సంరక్షించుతాడు.
చర్చాపేజీల్లో దుశ్చర్య కాస్త తక్కువగానే ఉంటుంది. అలాంటి దాన్ని వెనక్కి తీసుకుపోవడంతో సరిపెట్టాలి. పదే పదే జరిగిన దుశ్చర్యల విషయంలో విధానాలు అనుమతించిన మేరకు [[వికీపీడియా:నిరోధ విధానం|నిరోధాన్ని]] విధించి దుశ్చర్యను అరికట్టాలి. చాలా అరుదుగా సంరక్షణ విధించ వలసి రావచ్చు. చర్చాపేజీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, కానీ అది చిట్టచివరి వికల్పం కావాలి.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సభ్యుల పేజీల సంరక్షణను ఎత్తివేయాలి.
=== తొలగింపు ===
If the community lets you know that they'd rather you deleted some or other content from your user space, you should probably do so, at least for now - such content is only permitted with the consent of the community. After you've been here for a year or so, and written lots of great articles, the community may be more inclined to let you get away with it. Alternatively, you could move the content to another site, and link to it.
|