కృతి సనన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృతి సనన్ పేజిని సృష్టించాను
(తేడా లేదు)

13:35, 21 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

కృతి సనన్
జననం
కృతి సనన్

జులై 27, 1990
ఢిల్లీ, భారతదేశం
వృత్తినటి,
మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–ఇప్పటివరకూ

కృతి సనన్ (జ:జులై 27, 1990) ఒక భారతీయ నటి మరియూ మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించిన కృతి తెలుగులో మహేష్ బాబు సరసన 1 - నేనొక్కడినే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంక్తి సినిమాతో తెరంగేట్రం చేస్తోంది.

"https://te.wikipedia.org/w/index.php?title=కృతి_సనన్&oldid=1131699" నుండి వెలికితీశారు