"ఆంధ్ర రచయితలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
'''ఆంధ్ర రచయితలు''' ప్రముఖ తెలుగు రచయితల జీవితచిత్రాలను కలిగిన రచన. దీనిని [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]] గారు రచించగా అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి వారు 1950లో ముద్రించారు.
 
ఇది 1950 మరియు 1975 సంవత్సరాలలో ద్వితీయ మరియు తృతీయ పర్యాయం ముద్రించబడినది.<ref>http://www.prabhanews.com/specialstories/article-345658</ref>
మధునాపంతుల వారు 1992లో పరమపదించేవరకూ సేకరించిన మరో 12 మంది కవుల చరిత్రను కూడా కలిపి ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మధునాపంతుల ట్రస్టు ద్వారా ఈ తాజా సంపుటాన్ని (మూడవ ముద్రణ) 2013లో వెలువరించారు.<ref>http://www.prabhanews.com/specialstories/article-352977</ref>
==ప్రథమభాగములోని రచయితలు==
{{పైన}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1133261" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ