దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 30: పంక్తి 30:


===భూమి వర్ణన ===
===భూమి వర్ణన ===
జిల్లా దక్షిణ భూభాగం పర్వతాలు అరణ్యాలతో నిండి ఉంటుంది. వాయవ్యభాగంలో సహ్యాద్రి పర్వతాలు (పడమటి కనుమలు), మద్యలో అల్యూవియల్ (సారవంతమైన) మైదానం వ్యవసాయానికి అత్యంత యోగ్యమైనదిగా ఉంది. పడమటి సముద్రతీరానికి 64 కి.మీ దూరం నుండి ప్రవహిస్తున్న దామన్ గంగానది దాద్రా నాగర్ హవేలీ గుండా ప్రవహించి దామన్ మరియు డయ్యూ వద్ద అరేబియా సముద్రంలో సంగమిస్తుంది. ఈ నదికి విజ్, వర్న, పిప్రి మరియు సకర్తాండ్ అనే ఉపనదులు ఈ ప్రాంతంలో దామన్ గంగా నదితో సంగమిస్తూ ఉన్నాయి.
The stretch of the main southern area is hilly terrain especially towards the northeast and east where it is surrounded by ranges of Sahyadri mountains (western ghats). The central [[alluvial plain|alluvial]] region of the land is almost plain and the soil is fertile and rich. The river Damanganga rises in the Ghat 64&nbsp;km from the western coast and discharges itself in the Arabian Sea at the port of [[Daman, Daman and Diu|Daman]] after crossing Dadra and Nagar Haveli. Its three tributaries viz. Varna, Pipri and Sakartond join Daman Ganga within the territory.<ref name='webmail'>{{cite web |url=http://www.webindia123.com/Territories/DADRANAGARHAVELI/land/land.htm|title=Dadra and Nagar Haveli – Land, Climate and transport|accessdate=2012-06-12}}</ref><ref name=TCS />
<ref name='webmail'>{{cite web |url=http://www.webindia123.com/Territories/DADRANAGARHAVELI/land/land.htm|title=Dadra and Nagar Haveli – Land, Climate and transport|accessdate=2012-06-12}}</ref><ref name=TCS />


===వృక్షజాలం మరియు జంతుజాలం ===
===వృక్షజాలం మరియు జంతుజాలం ===

17:14, 1 మే 2014 నాటి కూర్పు

దాద్రా మరియు నగరు హవేలీ


దాద్రా మరియు నగరు హవేలీ (Dadra & Nagar Haveli) పశ్చిమ భారత దేశములోని ఒక కేంద్ర పాలిత ప్రాంతము. దీని మొత్తం వైశాల్యం 491 చ.కి.మీ.

నగర్-హవేలీ అనేది మహారాష్ట్ర మరియు గుజరాత్ సరిహద్దులో ఒదిగి ఉన్న ఒక చిన్న ప్రాంతము. నగరుహవేలీకి కొన్ని కిలోమీటర్లు ఉత్తరాన గుజరాత్ రాష్ట్రం భూభాగం మధ్యలో దాద్రా అనే ప్రాంతమున్నది.


ఈ కేంద్ర పాలిత ప్రాంతము రాజధాని సిల్వాస్సా.

1779 నుండి 1954లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇది పోర్చుగీస్ కాలనీగా ఉన్నది. 1961లో ఇది కేంద్ర పాలిత ప్రాంతము అయినది. గుజరాతీ ఈ ప్రాంతము యొక్క ముఖ్య భాష.

పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడ ఆర్ధిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు. ఎక్సైజు సుంకము లేదు.


అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే లెఫ్టినెంట్ గవర్నరు ఇక్కడ ప్రధాన ప్రభుత్వోద్యోగి.


చరిత్ర

ఇంగ్లీషువారితోను, మొగలు చక్రవర్తులతోను తమకున్న వైరం, తరచు జరగే తగవులు కారణంగా మరాఠా పేష్వాలు వ్యూహాత్మకంగా పోర్చుగీసువారితో స్నేహం చేయాలనుకున్నారు. 1779 డిసెంబరు 17న ఒక ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం ఈ ప్రాంతం (దాద్రా, నగరు హవేలి) లోని 72 గ్రామాల పరగణాల్లో 1200 రూపాయలు శిస్తు ఆదాయాన్ని వసూలు చేసుకునే అధికారం పోర్చుగీసువారికి అప్పజెప్పడమైనది. అంతకు ముందు 'సంతన' అనే యుద్ధనౌకను పోర్చుగీసువారినుండి మరాఠాలు వశం చేసుకొన్నారు. అందుకు పరిహారం కూడా ఈ శిస్తు వసూలు ఒప్పందానికి ఒక కారణం.

1954 ఆగస్టు 2 వరకు ఇది పోర్చుగీసు వారి పాలనలోనే ఉన్నది. ప్రజలే దీనిని విముక్తి చేసి, తరువాత భారతదేశంలో విలీనం చేశారు. 1961 ఆగస్టు 11 న దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1954 నుండి 1989 వరకు 'వరిష్ట పంచాయత్' అనే పాలనా సలహా మండలి పనిచేసింది. తరువాత దాద్రా జిల్లా పంచాయతి, నగరు హవేలీ జిల్లా పంచాయతి, మరో 11 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.

భౌగోళికం

దాద్రా నాగర్ హవేలీ వైశాల్యం 491 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో గుజరాత్ రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో మహారాష్ట్రా ఉన్నాయి. ఈ కేంద్రపాలిత ప్రాతం భౌగోళికంగా రెండు విభాగాలుగా విభజించింది. జిల్లా వైశాల్యం 491 చ.కి.మీ ఉంటుంది. [1] ఈ జిల్లా ఫిలిప్పైన్‌లోని " బిలిరాన్ ద్వీపం" వైశాల్యానికి సమానం. [2]భారతీయ కేంద్రపాలిత ప్రాంతాలలో ఇది 4వ స్థానంలో ఉంది. అలాగే రాష్ట్రాలలో 32వ స్థానంలో ఉంది.[3] ఈ భూభాగం పడమటి సరిహద్దులో గుజరాత్ లోని వల్సాద్ జిల్లా, ఉత్తర మరియు తూర్పు సరిహద్దులో మహారాష్ట్రా లోని తానా జిల్లా ఉంది. [4]

భూమి వర్ణన

జిల్లా దక్షిణ భూభాగం పర్వతాలు అరణ్యాలతో నిండి ఉంటుంది. వాయవ్యభాగంలో సహ్యాద్రి పర్వతాలు (పడమటి కనుమలు), మద్యలో అల్యూవియల్ (సారవంతమైన) మైదానం వ్యవసాయానికి అత్యంత యోగ్యమైనదిగా ఉంది. పడమటి సముద్రతీరానికి 64 కి.మీ దూరం నుండి ప్రవహిస్తున్న దామన్ గంగానది దాద్రా నాగర్ హవేలీ గుండా ప్రవహించి దామన్ మరియు డయ్యూ వద్ద అరేబియా సముద్రంలో సంగమిస్తుంది. ఈ నదికి విజ్, వర్న, పిప్రి మరియు సకర్తాండ్ అనే ఉపనదులు ఈ ప్రాంతంలో దామన్ గంగా నదితో సంగమిస్తూ ఉన్నాయి. [5][6]

వృక్షజాలం మరియు జంతుజాలం

దాద్రా నగరు హవేలీ జిల్లాలో 43% అరణ్యాలతో నిండి ఉంటుంది. మొత్తం భూభాగంలో 40% భూభాగం కొహిస్ అభయారణ్యం ఉంది. సంరక్షితారణ్యం 2.45% ఉంది. 2008 ఉపగ్రహ సమాచారం అనుసరించి ఈ ప్రాంతం వైశాల్యం 114చ.కి.మీ. ఇందులో 94చ.కి.మీ దట్టమైన అరణ్యం ఆక్రమించుకుని ఉంది. అరణ్యాలలో ఖైర్ మరియు టేకు ప్రధాన ఉత్పత్తిగా ఉన్నాయి. ఖాహిర్, మహార మరియు సిసం వృక్షాలు అధికంగా ఉన్నాయి. [6]

ఈ వృక్షజాతులు దాదాపు 27చ.కి.మీ ఉంది. అంతేకాక మొత్తం భూభాగంలో 5% ఉన్నాయి.[7]వృక్షసంపన్నమై అనుకూల వాతావరణం ఉన్నందున ఈ ప్రాంతలో వివిధ పక్షులు మరియు జంతువులు నివసిస్తున్నాయి. ఇక్కడ ఎకోటూరిజం పేరుతో పర్యటనలకు వసతి కల్పిస్తున్నారు. " సిల్వస్స మరియు బఫర్ లాండ్ " ఔత్సాహిక వన్యమృగ పరిశీలనకు ఆస్కారం కలిగిస్తుంది.

వాతావరణం

The climate of Dadra and Nagar Haveli is typical of its type. Being near the coast, all but the sparsely inhabited easternmost parts have a typical north Indian Ocean maritime climate. The summers are hot and become in their later part more humid with temperatures reaching as high as 39° in the month of May. The monsoon starts in the month of June and extends until September. The rainfall is brought by South West monsoon winds. It is known as the Cherrapunji that covers the bulk of western India (apart from the Thar Desert) which produces most of the annual rainfall of 200–250 cm. Winters are between maritime temperate and semi-tropical with temperatures ranging from 14° to 30°, reliably, as with the monsoon, with scant deviation from this range.[8][9]

మీడియా & సమాచార

ప్రింట్ మీడియా

గుజరాతీ

  • గుజరాత్ ( ప్రస్థుతం ఉనికిలో లేదు)
  • గుజరాత్ డైలీ
  • ప్రజా (ప్రస్థుతం ఉనికిలో లేదు)
  • గుజరాత్ మిత్రా
  • దివ్య భాస్కర్
  • అకిలా డైలీ
  • సందేశ్ (వార్తాపత్రిక) "'
  • సిల్వాస్సా టైమ్స్

ఆంగ్లం

  • భారతదేశం యొక్క టైమ్స్
  • హిందూస్తాన్ టైమ్స్
  • ది హిందూ మతం
  • వ్యాపారం లైన్
  • ఎకనామిక్ టైమ్స్
  • ఇండియన్ ఎక్స్ప్రెస్
  • సిల్వాస్సా టైమ్స్

హిందీ

  • భూభాగం టైమ్స్
  • సవేరా భారతదేశం
  • నవ భారత్
  • జన్సత్తా
  • ప్రతాహ్ వార్తా
  • సిల్వాస్సా టైమ్స్

టెలికమ్యూనికేషన్స్

  • భారతి ఎయిర్టెల్ , ఎయిర్సెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, రిలయన్స్ మొబైల్, డొకొమో, వోడాఫోన్ మొదలైనవి
  • 'శాటిలైట్ టెలివిజన్':
  • ఎయిర్టెల్ డిజిటల్ టి.వి, డిష్ టి.వి, రిలయన్స్ డిజిటల్ టి.వి, టాటా స్కై.
  • 'రేడియో':
  • ఆల్ భారతదేశం రేడియో, ఎఫ్.ఎం. ప్రసారం.

పాలనానిర్వహణ

కేంద్రపాలిత ప్రాంతం పాలనా నిర్వహణకు లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యత వహిస్తాడు. 188 చ.కి.మీ వైశాల్యం ఉన్న కేంద్రపాలితంలో రెండు తాలూకాలు ఉన్నాయి.

  • దాద్రా
  • నగర్ హవేలీ

దాద్రాతాలూక ప్రధాన కేంద్రం దాద్రా. దీనిలో దాద్రా తాలూకా మరొక 2 గ్రామాలు ఉంటాయి. నగర్ హవేలీ తాలూకా కేంద్రం సిల్వస్సా పట్టణం మరియు 68 గ్రామాలు భాగాలుగా ఉంటాయి.

[10]

వ్యవసాయం

దాద్రా నగరు హవేలీ జిల్లా ప్రధాన ఆదాయం వనరు వ్యవసాయం. ప్రజలలో వారిలో 60% మంది వ్యవసాయంలో పనిచేస్తున్నారు. వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి వైశాల్యం 267. 27 చ.కి.మీ. జిల్లా మొత్తం వైశాల్యంలో వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి శాతం 48%. అత్యధిక దిగుబడులు ఇస్తున్న ప్రదేశం 12000 ఎకరాలు. ప్రధాన పంట వరి (40%). చిరుధాన్యాలు రాగి, జొన్న, చెరుకు, టర్, నగ్లి మరియు వంటి ధాన్యాలను, టొమాటోలు, కాలిఫ్లవర్, క్యాబేజి మరియు వంకాయలు వంటి కూరగాయలు మరియు మామిడి, చిక్కో, జామ, కొబ్బరి మరియు అరటి వంటి పండ్లను పండిస్తున్నారు. [11] వ్యవసాయరంగం జిల్లా ఆర్ధికాభివృద్ధికి అధికంగా దోహదం చేస్తుంది. ప్రాంతీయ ప్రజలు కూడా వనాల అభివృద్ధి మరియు జంతుల పెంపకం వంటి కార్యాలలో పాల్గొంటున్నారు. 92.76% వ్యవసాయదారులు బలహీనవర్గాలకు చెందినవారే. వారిలో 89.36% గిరిజనవర్గాలకు చెందిన వారే. [11] There is a full-fledged veterinary hospital and nine veterinary dispensaries. Mass vaccination against various diseases is done regularly free of cost by the Animal Husbandry Department.[4]

పరిశ్రమలు

Dadra and Nagar Haveli licence plate on the Audi Q7

దాద్రా నగరు హవేలీ జిల్లా ఇతర ఆదాయవనరులలో పరిశ్రమలకు ప్రాధాన్యత ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలలో పరిశ్రమలకు పన్ను మినహాయింపు ఇచ్చారు కనుక జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. క్రమాభివృద్ధితో సంవత్సరానికి ఉపాధి కల్పనలో 5% పెరుగుదల సాధిస్తుంది

1965 నుండి ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన మొదలైంది. మొదటి పారిశ్రామిక యూనిట్ పిపారియా, సిల్వస్సా లలో " దన్ ఉద్యోగ్ సహకారి సంఘం " అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. దానిని అనుసరించి 1978 లో మసాలి, 1982 లో ఖడోలీ మరియు 1985 లో సిల్వస్సాల వద్ద మరొక 3 పరిశ్రమలు స్థాపినబడ్డాయి. 1865 కు ముందు సంప్రదాయ వృత్తికారులు మట్టి కుండలు, తోలు వస్తువులు, విజ్, చెప్పులు, బూట్లు మరియు ఇతర వస్తువులు తయారు చేసేవారు. మరికొందరు వెదురు బుట్టలు అల్లేవారు. ఈప్రాంతంలో అమ్మకపు పన్ను లేదు. తరువాత వచ్చిన 30 యూనిట్లలో ప్రధానమైనవి ఇంజనీరింగ్, చేనేత యూనిట్లు, మరియు అద్దకం మరియు ప్రింటింగ్ యూనిట్లు 1970 వరకు ఏర్పాటు చెయ్యబడ్డాయి.

1971 భారతప్రభుత్వం జిల్లాను పారిశ్రామికంగా వెనుకబడిందని ప్రకటించింది. అలాగే పరిశ్రమల పెట్టుబడులలో 15 - 25% సబ్సిడీ ఇచ్చారు. ఇది జిల్లాలో మరింత పరిశ్రమలను వేగవంతంగా అభివృద్ధిచేసింది. 1988 సెప్టెంబర్ 30న ఈ సబ్సిడీ తొలగించబడింది. 1984 నుండి 1998 వరకు టాక్స్ చట్టం అమలు చేయబడింది. 15 సంవత్సరాలు పరిశ్రమలు పన్ను మినహాయింపు అనుభవించిన 2005 లో తరువాత జిల్లాలో వ్యాట్ ఆమలులోకి వచ్చింది. కొత్తగా స్థాపించబడిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మకపు పన్ను మినహాయింపు 2017 వరకు కొనసాగుతుంది.[12] జిల్లాలో దాదాపు 2710 యూనిట్లు పనిచేస్తూ 46,000 మందికి ఉపాధి కల్పిస్తుంది.[4]

వర్గం సంఖ్య
చిన్నతరహా పరిశ్రమలు 2118
మద్య తరహా పరిశ్రమలు Medium scale industries 564
బృహత్తర పరిశ్రమలు 28

2011 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 342,853 [13]
ఇది దాదాపు బెలెజె దేశజనసంఖ్యకు సమానం[14]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 566 వ [13]
1చ.కి.మీ జనసాంద్రత 698
2001-11 కుటుంబనియంత్రణ శాతం 55.5% [13][15]
స్త్రీ పురుష నిష్పత్తి 775 : 1000
జాతియ సరాసరి (928) కంటే అల్పం
అక్షరాశ్యత శాతం 77.65
జాతియ సరాసరి (72%) కంటే [13] అధికం

గిరిజనులు

దాద్రా నగరు హవేలీ జిల్లాలో గిరిజనుల శాతం 62%. వీరిలో ధోడియా ప్రజలు 16.90%, కొక్న ప్రజలు ప్రజలు 16.85% మరియు వర్లి ప్రజలు 62.94% ఉన్నారు. చిన్న,చిన్న బృందాలుగా కోలి, కథోడీ, నైక మరియు డుబ్ల జిల్లా అంతటా చెదురుమదురుగా ఉన్న ప్రజలందరి శాతం 3.31% ఉన్నారు. డోడియాలు మరియు డూబుల్ ప్రజలు జిల్లాలోని ఉత్తరప్రాంతంలో ఉన్నారు. కోక్నాలు మరియు వర్లీలు ప్రాంతమంతా ఉన్నారు. వారి ప్రధానదైవం డీస్ (సూర్యుడు) మరియు చంద్ (చంద్రుడు) మరియు నరందేవ్, కనాసరి, హిమై, వీర్, రంగ్తై మరియు వగ్దేవ్.

భాషలు

దాద్రా నగరు హవేలీ జిల్లాలో గిరిజనేతర ప్రజలు దేసమంతటి నుండి వచ్చి స్థిరపడిన వారు కావడం విశేషం. ఈ ప్రాంతంలో గుజరాతీ ప్రజలకు ప్రత్యేక ప్రభావం ఉంది. అందువలన ఇక్కడ ఉన్న 3 అధికార భాషలలో గుజరాతీ కావడం విశేషం. మీగిలిన రెండు అధికారభాషలు ఆంగ్లం మరియు హిందీ. అంతేకాక మరాఠీ, రాజస్థానీ, బీహారీ, తమిళ, ఉత్తరప్రదేశ ప్రజలు కూడా ఉన్నారు. ఇది పారిశ్రామిక కేంద్రంగా ఉండడమే ఇంతటి విభిన్నతకు కారణం. సుందర ప్రకృతి, ఉద్యోగావకాశాలు, మంచి వాతావరణం విభిన్న ప్రజలను నగరం వైపు ఆకర్షిస్తుంది.

2001 గణాంకాలు

2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 137,225. వీరిలో 2.8% (3,796) క్రైస్తవులు ఉండగా మిగిలిన వారు హిందువులే. [16] 2091 లో కొంకణలో క్రైస్తవులు అధికంగా ఉంది.6.7% జైనులు ఉన్నారు. రాజధాని సిల్వస్సాలో దిగంబర జైనులు ఆలయం నిర్మించారు. జిల్లాలోని ప్రధాన నగరాలైన దాద్రా మరియు సిల్వస్సాలలో శ్వేతాంబర జైనులు ఆఅయాలను నిర్మించారు. సిల్వస్సాలో స్వామినారాయణ ప్రభావం అధికంగా ఉంది. వారి ఆలయం నిర్మాణదశలో ఉంది. అది ఈ ప్రాంతంలో అత్యంత ఖరీదైనది మరియు అత్యంత విశాలమైనది ఉండగదని భావిస్తున్నారు.

భాష

వరలి ప్రజలు వరలి భాషను మాట్లాడుతుంటారు. అగ్రి సంప్రదాయ ప్రజలు అగ్రి భాషను మాట్లాడుతుంటారు. ఈ భాషలకు మరాఠీ- కొంకణి లిపిని వాడుతుంటారు. రోమన్ కాథలిక్ ప్రజలు ఒకప్పటి పోర్చుగీసును పోలిన భాషను, సిల్వెస్సాను మాట్లాడుతుంటారు. మరాఠీ, కొంకణి మరియు గుజరాతీ భాషలను అత్యధికంగా మాట్లాడుతుంటారు. [17] హిందీ మరియు మరాఠీ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. .[18] వరలి, ధోడియా, కొంకణికి చెందిన వారు అత్యధికంగా ఉంది. [19]

కులాలు

జిల్లాను అత్యధికంగా ఆక్రమించుకుని ఉన్న ప్రధాన కులాలకు చెందిన ప్రజలలో ముఖ్యులు రాజస్థాని, అహిర్స్, చమర్, మహర్ మరియు సంబంధిత కులాలకు చెందిన వారు ప్రాంతీయ ప్రజలలో భాగమై ఉన్నారు. .[19]

వరలి

Warli Painting at Saskriti Kendra, New Delhi

Although commonly associated with Maharashtra, and found in Gujarat too, Varlis (Warlis) consider Union Territory of Dadra and Nagar Haveli to be their original home. A tribe of non-Aryan origin, they are the largest tribal group in the territory and constitute 62.94% of the total tribal population.

Rituals are extremely important to the Varlis; they are nature worshipers who regard the Sun and the Moon as the eyes of God. Their main deities are Naran dev, Hirwa, Himai and Waghio, and stone images of these deities are found in tree groves. A Bhagat plays the Ghangal (a musical instrument made from gourd, bamboo and iron strings) and performs the rituals.

Traditionally the Varlis wear a loin cloth with a small waist coat and a turban. The women wear a knee-length, one-yard saree – lugde – and adorn themselves with silver and white metal ornaments.[20]

డోడియా

The term Dhodia seems to be derived from Dhundi, which means a small thatched hut, and the Dhodias are primarily hut dwellers. They reside mostly in the northern part of Dadra & Nagar Haveli. They are known to be the most educated among all the tribes and are good cultivators. Some own enough farm land to be able to earn a decent livelihood.

Traditionally the men wear a white knee length dhoti with a shirt or waist coat, white or coloured caps and ornaments like earrings and silver chains around their waist. The women wear a knee length dark blue saree with an aanchal worn from the front and left loose at the back. Popular accessories include colourful bead necklaces, and metal ornaments such as bangles or thick kadas around their ankles[20]

కొకన్

కొకన్లకు పశ్చిమ భారతీయ కొంకణి నుండి ఈ పేరు వచ్చింది. వారికి స్వంత వ్యవసాయ భూములు ఉంటాయి. వరిలిలో నివసిస్తున్న వీరు వడ్లు మరియు ఇతర పంటలను పండిస్తుంటారు. వారిలో ప్రభుత్వం ప్రాధమిక విద్యను ప్రవేశపెట్టిన తరువాత వారిలో అధికులు సాంఘిక జీవితానికి అలవాటు పడుతున్నారు. ధృఢకాయులైన కొక్నాల స్త్రఉరుషులిరువురు వారి శరీరాలలో భుజాలు మరియు మోకాళ్ళ మీద పచ్చబొట్లు పొడిపించుకునే అలవాటు ఉంది. వారు కోటు లేక షర్టు ధరిస్తుంటారు. స్త్రీలు గిరిజనులకే ప్రత్యేకమైన వర్ణరంజితమైన చీరెలను కొందరు మోకాళ్ళ వరకు కొందరు పూతి పొడవున ధరిస్తారు.[20]

ఖదోడియా

దాద్రాలో ఖదోడీలు (మహారాధ్ట్రాలో ఖదోరీలు) 08%, ఉన్నారు. వీరి వృత్తి కాట్చ్యూ తయారీ. సాధారణంగా వీరు అరణ్యాలలో కొయ్య - మరియు రాక్షసిబొగ్గుతో నిర్మించిన గృహాలలో!నివసిస్తుంటారు. ప్రభుత్వం వారిజీవిత స్థాయిని పెంపొదించడానికి వారిలో సరికొత్త వృత్తులను ప్రవేశపెట్టింది. వారిలో స్త్రీలు మితమైన ఆభరణాలు ధరిస్తుంటాయి.[20]

విద్య

  • Govt. హయ్యర్ సెకండరీ స్కూల్, Tokarkhada
  • ప్రభాత్ పండితులు అకాడమీ
  • సెయింట్ జార్జ్ ఇంగ్లీష్ స్కూల్, సిల్వాస్సా
  • తండ్రి Agnelo ఇంగ్లీష్ హై స్కూల్
  • జవహర్ నవోదయ
  • లయన్స్ ఇంగ్లీష్ స్కూల్
  • కేంద్రీయ విద్యాలయ
  • అలోక్ పబ్లిక్ స్కూల్
  • సెయింట్ జేవియర్స్ స్కూల్
  • కంప్యూటర్ శిక్షణ సంస్థలు
  • డైమండ్ కంప్యూటర్లు, Kilavni నాకా, సిల్వాస్సా

దాద్రా & నాగర్ హవేలి లో ప్రసిద్ధ కళాశాలలు కొన్ని

  • సైన్సు, కామర్స్ & ఆర్ట్స్ * SSR కాలేజ్
  • డాక్టర్ B.B.A.Government పాలిటెక్నిక్, Karad
  • ప్రముఖ్ స్వామి ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్వామినారాయణ్ సాంస్కృతిక సముదాయం

వెలుపలి లింకులు

  1. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Dadra and Nagar Haveli". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1213. ISBN 978-81-230-1617-7. {{cite book}}: |last1= has generic name (help)
  2. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Retrieved 2011-10-11. Biliran Island 501km2
  3. "India.gov Site Map". Retrieved 15 June 2012.
  4. 4.0 4.1 4.2 Singh, A.K. (2008). "Socio Economic Development of Dadra and Nagar Haveli since its Liberation". 24. {{cite journal}}: |access-date= requires |url= (help); Cite journal requires |journal= (help)
  5. "Dadra and Nagar Haveli – Land, Climate and transport". Retrieved 2012-06-12.
  6. 6.0 6.1 "Tourism Perspective Plan for Dadra & Nagar Haveli". Government of India. 2002. {{cite journal}}: |first= missing |last= (help); Cite journal requires |journal= (help)
  7. "Forest and Tree Resources in States and Union Territories". Forest Survey of India. 2011: 255–257. {{cite journal}}: |access-date= requires |url= (help); Cite journal requires |journal= (help)
  8. "Hotels Silvassa summary sections". Retrieved 12 June 2012.
  9. "SILVASSA Weather, Silvassa Weather Forecast, Temperature, Festivals, Best Season:". tourism. Retrieved 13 June 2012.
  10. "Dadra and Nagar Haveli". Government of D&NH. Administration of D&NH. Retrieved 19 November 2012.
  11. 11.0 11.1 "Agriculture Department" (PDF). Government of Dadra and Nagar Haveli. UT of Dadra and Nagar Haveli. Retrieved 27 November 2012.
  12. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; dnh_ind అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  13. 13.0 13.1 13.2 13.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  14. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01Belize 321,115 July 2011 est.. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  15. "State Census 2011".
  16. "http://www.censusindia.gov.in/Census_Data_2001/States_at_glance/State_Links/26_dnh.pdf". Census 2001. Government of India. {{cite web}}: |access-date= requires |url= (help); External link in |title= (help); Missing or empty |url= (help)
  17. Dadra Nagar Haveli tourism
  18. Dadra Nagar Haveli tourism
  19. 19.0 19.1 http://www.krepublishers.com/02-Journals/T-Anth/Anth-11-0-000-09-Web/Anth-11-1-001-09-Abst-PDF/Anth-11-1-065-09-521-Meitei-S-Y/Anth-11-1-065-09-521-Meitei-S-Y-Tt.pdf
  20. 20.0 20.1 20.2 20.3 Tribes of Silvassa (PDF). Silvassa: Department of Tourism, UT of D&NH. pp. 1–7.