బాలరాజుగూడెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
{{దమ్మపేట మండలంలోని గ్రామాలు}}
{{దమ్మపేట మండలంలోని గ్రామాలు}}
{{Infobox Settlement/sandbox|
{{Infobox Settlement/sandbox|
‎|name =
‎|name = బాలరాజుగూడెం
|native_name =
|native_name =
|nickname =
|nickname =

02:18, 2 మే 2014 నాటి కూర్పు

బాలరాజుగూడెం, ఖమ్మం జిల్లా, దమ్మపేట మండలానికి చెందిన గ్రామము.

 * ఈ గ్రామంలో  ఉండే 70 ఇళ్ళలో 30 మంది ప్రభుత్వోద్యోగులున్నారు.  వీరిలో 28 మంది  తల్లిదండ్రులు నిరక్షరాశ్యులే.  ఎన్నో గిరిజన గ్రామాలుండగా ఏ గ్రామంలోనూ లేనంతమంది 
    ఉద్యోగులు ఇక్కడ ఉండటానికి కారణం 1974 నుండి 1983 వరకూ ఈ గ్రామంలో వై.కోటయ్య అను ఒక ఉపాధ్యాయుడు పనిచేయటమే. గిరిజనులపై అంతగా శ్రద్ధలేని ఆ రోజులలో 
    ఆయన ఇంటింటికీ తిరిగి చిన్నారులని బడిలో చేర్చుకున్నారు. బడికి ఎవరయినా రాకపోతే వారింటికి వెళ్ళిమరీ వారిని బడికి తీసుకొని వచ్చేవారు. ఆయన చలువతోనే ఈరోజు 
    ఇంతమంది జీవితాలలో వెలుగులు వచ్చినవని ఈ గ్రామంలోని ఉద్యోగులు ముక్తకంఠంతో చెప్పుచున్నారు. ఇటీవలే ఈ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ వేసుకున్నారు. గ్రామంలో
    సౌకర్యాలు కల్పించటం మొదలు పెట్టి గ్రామాన్ని ఆదర్శగ్రామంగా చేస్తామని తీర్మానించుకున్నారు.  [1]
బాలరాజుగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ఖమ్మం
మండలం దమ్మపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
 [1]  ఈనాడు ఖమ్మం, 28 ఆగష్టు 2013,  8వ పేజీ.