అరకు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3633068 (translate me)
పంక్తి 2: పంక్తి 2:


==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
* [[పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
# [[పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
* [[కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
# [[కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
* [[పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
# [[పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
* [[సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం]]
# [[సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం]]
* [[అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
# [[అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
* [[పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
# [[పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
* [[చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
# [[చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)


==నియోజకవర్గపు గణాంకాలు==
==నియోజకవర్గపు గణాంకాలు==

10:27, 2 మే 2014 నాటి కూర్పు

అరకు లోక్‌సభ నియోజకవర్గం, ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది.[1] పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం ఆ చివరి నుండి ఈ చివరికి 250 కిలోమీటర్ల పైగానే దూరం ఉన్నది.[2] అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను 6 సెగ్మెంట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

  1. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  2. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  3. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
  4. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం
  5. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  6. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  7. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)

నియోజకవర్గపు గణాంకాలు

  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 17,32,218 [3]
  • ఓటర్ల సంఖ్య: 11,50,713.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 7.03% మరియు 51.55%

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో అరకు లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కురస బొజ్జయ్య,[4] ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.సింహాచలం,[5] కాంగ్రెస్ పార్టీ తరఫున వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ పోటీచేశారు.[6] ఈ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ అభ్యర్ధి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ గెలిచి కొత్తగా ఏర్పడిన అరకు నియోకవర్గం యొక్క తొలి లోక్‌సభ సభ్యుడయ్యాడు.

మూలాలు

  1. సాక్షి దినపత్రిక, తేది 13-09-2008
  2. http://www.hindu.com/2009/04/02/stories/2009040256620400.htm
  3. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92628&subcatid=20&categoryid=3
  4. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  6. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009