ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 12: పంక్తి 12:
==2009 ఎన్నికలు==
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.లక్ష్మయ్యనాయుడు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.రామనారాయణరెడ్డి పోటీచేశాడు. రామనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన లక్ష్మయ్యనాయుడుపై 18వేలకు పైగా ఓట్ల మెజారిటీతో<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref> విజయం సాధించాడు.
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.లక్ష్మయ్యనాయుడు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.రామనారాయణరెడ్డి పోటీచేశాడు. రామనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన లక్ష్మయ్యనాయుడుపై 18వేలకు పైగా ఓట్ల మెజారిటీతో<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref> విజయం సాధించాడు.

==ఎన్నికైన శాసనసభ సభ్యులు==


== Sitting and previous MLAs from Atmakur Assembly Constituency ==
== Sitting and previous MLAs from Atmakur Assembly Constituency ==

17:52, 4 మే 2014 నాటి కూర్పు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు

  • చేజర్ల
  • ఆత్మకూరు
  • అనుమసముద్రంపేట
  • బుచ్చిరెడ్డిపాలెం
  • సంగం
  • అనంతసాగరం

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 4397 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మయ్యనాయుడికి 43347 ఓట్లు రాగా, కృష్ణయ్యకు 38950 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.లక్ష్మయ్యనాయుడు పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.రామనారాయణరెడ్డి పోటీచేశాడు. రామనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన లక్ష్మయ్యనాయుడుపై 18వేలకు పైగా ఓట్ల మెజారిటీతో[2] విజయం సాధించాడు.

ఎన్నికైన శాసనసభ సభ్యులు

Sitting and previous MLAs from Atmakur Assembly Constituency

Below is an year-wise list of MLAs of Atmakur Assembly Constituency along with their party name:

Year A. C. No. Assembly Constituency Name Type of A.C. Winner Candidates Name Sex Party Votes Runner UP Sex Party Votes
2014 234 Atmakur GEN N.A N.A N.A N.A N.A N.A N.A N.A
2009 234 Atmakur GEN Anam Rama Narayana Reddy M INC 76907 Kommi Lakshmaiah Naidu M TDP 58263
2004 128 Atmakur GEN Kommi Lakshmaiah Naidu M IND 43347 బొల్లినేని కృష్ణయ్య M BJP 38950
2004 187 Atmakur GEN Erasu Prathap Reddy M INC 63277 Budda Sailaja M TDP 47047
1999 128 Atmakur GEN బొల్లినేని కృష్ణయ్య M INC 55249 Kommi Lakshmaiah Naidu M TDP 53180
1999 187 Atmakur GEN Budda Seetha Rami Reddy M TDP 63391 Erasu Prathap Reddy M INC 44353
1994 128 Atmakur GEN Lakshmaiah Naidu Kommi M TDP 59166 Dr. B. Sundararamireddy M INC 41224
1994 187 Atmakur GEN Erasu Pratapa Reddy M INC 48332 Budda Vengala Reddy M TDP 42303
1989 128 Atmakur GEN Sundararami Reddy Bommireddy M INC 48965 Karnati Anjaneya Reddy M BJP 48631
1989 187 Atmakur GEN Budda Vegala Reddy M INC 61139 Siva Rami Reddy M TDP 36118
1985 128 Atmakur GEN Sundara Ramireddy Bommireddy M INC 46105 Muppavarapu Venkaiah Naidu M BJP 45275
1985 187 Atmakur GEN Budda Vengala Reddy M TDP 43135 Gurra Ppagari Nagalkshmi Reddy M INC 36000
1983 128 Atmakur GEN Anam Venkata Reddy M IND 44287 Sundara Rami Reddy B. Bommireddy M INC 30038
1983 187 Atmakur GEN Vengala Reddy (Budda) M IND 41897 B. Jangam Reddy M INC 26125
1978 128 Atmakur GEN Bommireddy Sudararami Reddy M INC(I) 36045 China Kondaiah Ganga M JNP 32807
1978 187 Atmakur GEN A.Vengal Reddy M INC(I) 42271 T.Rangasai M JNP 19709
1972 128 Atmakur GEN Kancharla Srihari Naidu M INC 30349 Ganga China Kondaiah M IND 25009
1967 125 Atmakur GEN R. R. Pellakure M SWA 33394 S. R. Anam M INC 28170
1962 131 Atmakur GEN Anam Sanjeeva Reddy M INC 31445 Pellakur Ramachandra Reddy M SWA 22798
1962 201 Atmakur GEN Som Bhopal M IND 23663 Jayalakshmi Devamma F INC 15955
1958 By Polls Atmakur GEN A.S. Reddy M INC 22380 G.C. Kondaiah M PSP 22351
1957 6 Atmakur GEN Murlidhar Reddy M INC 13376 P. Radha Krishna M PSP 6933
1955 114 Atmakur GEN బెజవాడ గోపాలరెడ్డి M INC 25036 గంగ చిన్న కొండయ్య M IND 10939


ఇవి కూడా చూడండి

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009