సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 85: పంక్తి 85:


==2004 ఎన్నికలు==
==2004 ఎన్నికలు==
{{Pie chart
| thumb = right
| caption = 2004 ఎన్నికల ఫలితాలను చేపే చిత్రం
| other =
| label1 =అంజన్ కుమార్ యాదవ్
| value1 =45.90
| color1 =aqua
| label2 =బండారు దత్తాత్రేయ
| value2 =42.84
| color2 =OrangeRed
| label3 =హమీరా అజీజ్
| value3 =3.94
| color3 =pink
| label4 =ఇతరులు
| value4 =7.32
| color4 =navy
}}
{{Election box begin | title=భారత సాధారణ ఎన్నికలు,2004:సికింద్రాబాదు }}
{{Election box begin | title=భారత సాధారణ ఎన్నికలు,2004:సికింద్రాబాదు }}
{{Election box candidate with party link
{{Election box candidate with party link

10:51, 5 మే 2014 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

  1. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం
  2. అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
  3. ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
  4. బంజారా-జూబిలీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
  5. సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం (సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం)
  6. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
  7. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
రెండవ 1957-62 అహ్మద్ మొయినుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 అహ్మద్ మొయినుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 బకర్ అలీ మీర్జా భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 ఎం.ఎం.హషీమ్ తెలంగాణా ప్రజా సమితి
ఆరవ 1977-80 ఎం.ఎం.హషీమ్ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 పి.శివశంకర్ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 టంగుటూరి అంజయ్య భారత జాతీయ కాంగ్రెస్
తొమ్మిదవ 1989-91 టంగుటూరి మణెమ్మ భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ
పదకొండవ 1996-98 పి.వి.రాజేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998-99 బండారు దత్తాత్రేయ భారతియ జనతా పార్టీ
పదమూడవ 1999-04 బండారు దత్తాత్రేయ భారతియ జనతా పార్టీ
పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు ఎం.అంజన్ కుమార్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్

2004 ఎన్నికలు

2004 ఎన్నికల ఫలితాలను చేపే చిత్రం

  అంజన్ కుమార్ యాదవ్ (45.90%)
  బండారు దత్తాత్రేయ (42.84%)
  హమీరా అజీజ్ (3.94%)
  ఇతరులు (7.32%)
భారత సాధారణ ఎన్నికలు,2004:సికింద్రాబాదు
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ ఎం.అంజన్ కుమార్ యాదవ్ 4,55,710 45.90 +7.77
భారతీయ జనతా పార్టీ బండారు దత్తాత్రేయ 4,44,952 42.84 -9.35
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఎత్తెహాదుల్ ముస్లిమీన్ హమీరా అజీజ్ 35,394 3.94
బహుజన సమాజ్ పార్టీ ఎం.డి.పాల్ వేదాంత్ 7,816 0.80
Independent హెచ్.కె.జైశ్వాల్ 4,788 0.49
Independent సయ్యద్ నవాజ్ అహ్మద్ 3,830 0.39
ముస్లిం లీగ్ కేరళ స్టేట్ కమిటీ అబ్టస్ సత్తార్ ముసహీద్ 3,530 0.36
Independent సలీం నారాయణ 3,398 0.35
మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్.ఎస్.శ్రీవాస్తవ) ఎన్.చంద్రశేఖర్ 2,978 0.31
Independent అచంట బాపిరాజు 1,927 0.20
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మేఘ మురళి 1,884 0.19 +0.01
Independent పదం యాదగిరి 1,253 0.12
Independent కైలాష్ చంద్ర 828 0.09
మెజారిటీ 68,758 7.06 +17.12
మొత్తం పోలైన ఓట్లు 973,288 52.29 -2.56
భారత జాతీయ కాంగ్రెస్ gain from భారతీయ జనతా పార్టీ Swing +7.77

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ పోటీ చేస్తున్నాడు.[1] మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సామాల వెంకట్ రెడ్డి పోటీలో ఉన్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన అభ్యర్థిగా 2004లో విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్‌ను నిలబెట్టింది. [3] ప్రజారాజ్యం తరఫున దాసోజు శ్రవణ్ కుమార్ పోటీపడుతున్నాడు. [4]

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009