"వేప నూనె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 byte added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
[[Image:Expeller (4).jpg|thumb|200px|leftright|ఎక్సుపెల్లరు(నూనెతీయు యంత్రం)ద్వారా తీసిన వేప నూనె]]
 
'''[[వేప]]''' గింజల నుండి [[నూనె]] ను తీయుదురు. ఇది [[శాక తైలం]] (vegetable oil). వంటనూనె కాదు. పారిశ్రామికంగా వినియోగిస్తారు. వేపచెట్టు [[మెలియేసి]] కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్రనామం:'''అజాడిరక్టా ఇండికా'''(azadirachta indica)<ref>{{citeweb|url= http://www.allayurveda.com/herb_month_february2012.asp|title=Neem|publisher|http://www.allayurveda.com/|date=|accessdate=6=2=2014}}</ref> .ఈ చెటు యొక్క పుట్టుక స్థానంభారతదేశం.వేప ఉష్ణ మండలప్రాంతంలో పెరుగు సతతహతిత వృక్షం. 4 వేలసంవత్స్రాలనుండియే ఆయూర్వేదవైద్య ప్రక్రియలో వాడబడుచున్నది.వేపచెట్టు యొక్క బెరడు,ఆకులు,వేరు పుష్కలంగా ఓషధి గుణాలను కలిగివున్నది<ref>{{citeweb|url= http://www.organeem.com/neem_tree.html|title=The Neem Tree|publisher=www.organeem.com/|date=|accessdate=6-2-2014}}</ref>.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1149728" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ