కాజోల్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,564 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
 
==వ్యక్తిగత జీవితము==
'గుండారాజ్'లో నటిస్తున్నప్పుడు అజయ్ దేవగణ్‌తో ప్రేమలో పడింది. 1994లో మొదలైన ప్రేమాయణం 1999దాకా కొనసాగింది. 24 ఫిబ్రవరి 1999న మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం అజయ్ దేవగణ్ ఇంట్లో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య నిరాడంబరంగా పెళ్లి జరిగింది. అజయ్ దేవగణ్, కాజోల్ జోడీ గురించి అప్పట్లో రకరకాల చర్చలు సాగాయి. ఇద్దరిదీ సరైన జోడీ కాదంటూ పలువురు వ్యాఖ్యానించారు. కాజోల్ కెరీర్ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో పెళ్లి చేసుకోవడం పట్ల కూడా విమర్శలొచ్చాయి. అయితే ఇద్దరూ వాటిని బేఖాతరు చేశారు. ఓ ఇంటివారై కలిసి నడిచారు. ఆ జంటకి ఇద్దరు పిల్లలున్నారు. నైసా అనే అమ్మాయితో పాటు, యుగ్ అనే అబ్బాయి ఉన్నాడు.
==సామాజిక సేవ==
 
==అభిరుచులు==
==బయటి లంకెలు==
21,446

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1156936" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ