వికీపీడియా:వివాద పరిష్కారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎Further dispute resolution: కొంత అనువాదం
→‎తదుపరి చర్యలు: కొంత అనువాదం
పంక్తి 21: పంక్తి 21:
=== మూడో పక్షంతో చర్చించండి ===
=== మూడో పక్షంతో చర్చించండి ===
*వికీపీడియా విస్తృతాభిప్రాయాన్ని నెలకొల్పడం ద్వారా పనిచేస్తుంది. విస్తృతాభిప్రాయాన్ని రూపొందించేందుకు మరింత మంది ప్రేక్షకులు రంగంలోకి రావాలి.
*వికీపీడియా విస్తృతాభిప్రాయాన్ని నెలకొల్పడం ద్వారా పనిచేస్తుంది. విస్తృతాభిప్రాయాన్ని రూపొందించేందుకు మరింత మంది ప్రేక్షకులు రంగంలోకి రావాలి.
వివాదం ఏదైనా వ్యాసం విషయంలో నైతే, ఇప్పటికే మీరు సంధికి అంగీకరించి ఉండకపోతే ఇప్పుడు అంగీకరించాలి. దాని వలన వ్యాసంలో దిద్దుబాట్లు ఆగిపోయి, పరిష్కర్తలకు విషయాన్ని పరిశీలించడానికి వీలు కలుగుతుంది. దిద్దుబటు యుద్ధం కొనసాగుతూనే ఉంటే ఆ వ్యాసం పేజీని సంరక్షించమని అడగండి.
For disputes over the content of an article, if you have not agreed to a [[Wikipedia:Truce|truce]] before this point, you should do so now. This allows others to fairly consider the issue without the confusion of ongoing edits, which are likely to aggravate the dispute. If an edit war persists and a truce is not feasible, [[Wikipedia:Requests for page protection|request that the page be protected]] to allow the process to move forward.

[[వికీపీడియా:సంరక్షణ విధానం]] చూడండి.
See [[Wikipedia:Requests for comment]], [[Wikipedia:Protection policy]]

=== సర్వే చెయ్యండి ===
=== Conduct a survey ===
*If consensus is difficult to gauge from discussion alone, or if some users seem to be ignoring the consensus, consider conducting a publicized [[statistical survey|opinion survey]]. Use the criteria at [[Wikipedia:Survey guidelines]] to develop the survey. (Some parties may dispute the validity of the survey if this is not done properly.) The survey should be carefully designed to present all sides of the dispute fairly. When the survey questions have been drafted, announce the survey by listing it at [[Wikipedia:Current surveys]]. Note that informal [[straw poll]]s can be held at any time if there are enough participants in the discussion, but publicizing the survey can get more of the community involved and increase the weight given to the results.

See [[Wikipedia:Current surveys]]
See [[Wikipedia:Current surveys]]

=== మధ్యవర్తిత్వం ===
=== Mediation ===
*[[Wikipedia:Requests for mediation|Request mediation]] of the dispute. [[Mediation]] is a voluntary process in which a neutral person works with the parties to a dispute. The mediator helps guide the parties into reaching an agreement that can be acceptable to everyone. When requesting formal mediation, be prepared to show that you tried to resolve the dispute using the steps listed above.

See [[Wikipedia:Mediation Committee]], [[Wikipedia:Requests for mediation]]
See [[Wikipedia:Mediation Committee]], [[Wikipedia:Requests for mediation]]

===సలహాదారు కోసం అడగండి===
===Requesting an advocate===
* While you can request the assistance of an advocate at any stage please seriously consider use of a member advocate in the later states of dispute resolution. Typically, advocates advise and/or represent one party to a dispute. If you want the services of an advocate, you may contact any advocate directly, or post a [[Wikipedia:AMA Requests for Assistance|request for assistance]]. You can request an advocate at any stage of the process.

17:36, 28 మే 2007 నాటి కూర్పు

వికీపీడియా ఓ సముదాయం. ఈ విజ్ఞాన సర్వస్వం రాయడంలో అందరూ కలిసి పనిచెయ్యాలి. వ్యాసాల్లో ఈకకాలంలో ఒకరి కంటే ఎక్కువ మంది పని చేస్తూ ఉంటారు. వ్యాసం ఎలా రాయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తవచ్చు. అలాంటపుడు సంధి పాటించి, విషయం పరిష్కారమయ్యేంతవరకు దిద్దుబాట్లు ఆపండి. దిద్దుబాటు యుద్ధాల్లోకి దిగకండి; దీని వలన సమస్య పరిష్కారం కాదు సరిగదా, వికీపీడియా మెరుగుదలకు లేశమాత్రమూ ఉపయోగపడదు. దాని బదులు, కింద చూపిన మార్గాల్లో సమస్య పరిష్కారానికి కృషి చెయ్యండి. మూస:వివాద పరిష్కారం గమనిక: రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారాల కోసం రూపొందించబడ్డాయి. దుశ్చర్య, వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలను పదేపదే అతిక్రమించిన సందర్భాల్లో సభ్యుని నిరోధించడం లేదా నిషేధించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. చాలా సందర్భాల్లో వ్యక్తుల దుష్ప్రవర్తనను కింద చూపిన మార్గాల ద్వారా పరిష్కరించవచ్చు. దుష్ప్రవర్తనను ఎత్తిచూపేవారు వివాదంలో భాగంగా ఉండనవసరం లేదు.

వివాదం రాకుండా చూడండి

వివాద పరిష్కారానికి ఉత్తమ మార్గం, అసలు వివాదం తలెత్తకుండా చూడడమే. ఇతరులను, వారి అభిప్రాయాలను గౌరవించండి. అంటే, ముఖ్యంగా: వివాదంలో ఉన్న పేజీలో మార్పుచేర్పులను వెనక్కు తీసుకెళ్ళకండి. ఏదైనా దిద్దుబాటు పక్షపాతంగానో, అనుచితంగనో ఉందని మీకు అనిపిస్తే, దాన్ని మెరుగు పరచండి; వెనక్కి య్తీసుకుపోవద్దు. ఇతర సభ్యులు అభ్యంతరం చెబుతారనుకున్న దిద్దుబాట్లకు సముచితమైన దిద్దుబాటు సారాంశాన్ని రాయండి. వెంటవెంటనే మూడు కంటే ఎక్కువ సార్లు వెనక్కి తీసుకుపోరాదనే నియమాన్ని పాటించండి. దీన్నే 3RR నియమం అనిఅంటారు. అనుచితమైన ప్రవర్తనను గమనించినపుడు మీరూ అదే పద్ధతిలో స్పందించకండి.

3RR నియమం: 24 గంటల్లో ఒకే పేజీలో మూడు కంటే ఎక్కువ సార్లు దిద్దుబాట్లను వెనక్కి తీసుకుపోరాదు. వెనక్కి తీసుకుపోవడమంటే, ఇతర సభ్యులు చేసిన దిద్దుబాట్లను రద్దు చెయ్యడం. రద్దు చేసిన ప్రతీ సారీ వ్యాసంలోని అదే భాగం కానక్కరలేదు.

మరిన్ని వివరాల కోసం చూడండి: వికీపీడియా:3RR నియమం

మొదటి చర్య: వివాదంలోని ఇతర పార్టీలతో మాట్లాడండి

పరిష్కార మార్గంలో మొదటి ప్రయత్నంగా, విషయం గురించి ఏదైనా చర్చాపేజీ లో చర్చించండి. అవతలి పార్టీ యొక్క చర్చాపేజీలోగానీ, వివాదాస్పదమైన వ్యాసపు చర్చాపేజీలోగానీ చర్చించవచ్చు. వ్యాసం పేజీలో మాత్రం వివాదాన్ని కొనసాగించకండి. చర్చలో ప్రశాంతంగా ఉండండి, వ్యక్తిగత నిందలు చెయ్యకండి. అవతలి వ్యక్తి ఆలోచనలను కూడా పరిగణించి ఓ అంగీకారానికి రండి. అవతలి వ్యక్తి కూడా నిజాయితీగా ఉన్నారని భావించండి; తద్విరుద్ధంగా బలమైన ఋజువులుంటే తప్ప.

ఇక్కడా, ఇక ముందు కూడా చర్చించడం అనేది ఏదో చర్చించామన్న పేరు కోసమన్నట్లు చెయ్యకండి. నిబద్ధతతో చెయ్యని చర్చ, వివాద పరిష్కారం కోసం కాక, వివాదాన్ని ఇంకా పెంచేందుకు చేసినట్లుగా కనిపిస్తుంది. వివాదం తరువాతి స్థాయికి వెళ్ళినపుడు పరిష్కర్తలు మీ వాదన పట్ల అంత సానుభూతితో ఉండకపోవచ్చు. నిజాయితీతో కూడిన చర్చ, వెంటనే ఫలితాన్ని ఇవ్వకున్నా, పరిష్కారం కనుగొనడం పట్ల మీ నిబద్ధతను తెలియజేస్తుంది. ఇది వికీపీడియా విధానానికి అనుగుణమైనది.

తదుపరి చర్యలు

చర్చలు విఫలమైన పక్షంలో కింది నాలు గు పద్ధతులను వాడి వివాద పరిష్కారానికి ప్రయత్నించాలి. ఏ పద్ధతిని పాటిస్తారు, ఏ వరుసలో పాటిస్తారు అనేది పక్షాల ఇష్టం.

మూడో పక్షంతో చర్చించండి

  • వికీపీడియా విస్తృతాభిప్రాయాన్ని నెలకొల్పడం ద్వారా పనిచేస్తుంది. విస్తృతాభిప్రాయాన్ని రూపొందించేందుకు మరింత మంది ప్రేక్షకులు రంగంలోకి రావాలి.

వివాదం ఏదైనా వ్యాసం విషయంలో నైతే, ఇప్పటికే మీరు సంధికి అంగీకరించి ఉండకపోతే ఇప్పుడు అంగీకరించాలి. దాని వలన వ్యాసంలో దిద్దుబాట్లు ఆగిపోయి, పరిష్కర్తలకు విషయాన్ని పరిశీలించడానికి వీలు కలుగుతుంది. దిద్దుబటు యుద్ధం కొనసాగుతూనే ఉంటే ఆ వ్యాసం పేజీని సంరక్షించమని అడగండి.

వికీపీడియా:సంరక్షణ విధానం చూడండి.

సర్వే చెయ్యండి

  • If consensus is difficult to gauge from discussion alone, or if some users seem to be ignoring the consensus, consider conducting a publicized opinion survey. Use the criteria at Wikipedia:Survey guidelines to develop the survey. (Some parties may dispute the validity of the survey if this is not done properly.) The survey should be carefully designed to present all sides of the dispute fairly. When the survey questions have been drafted, announce the survey by listing it at Wikipedia:Current surveys. Note that informal straw polls can be held at any time if there are enough participants in the discussion, but publicizing the survey can get more of the community involved and increase the weight given to the results.

See Wikipedia:Current surveys

మధ్యవర్తిత్వం

  • Request mediation of the dispute. Mediation is a voluntary process in which a neutral person works with the parties to a dispute. The mediator helps guide the parties into reaching an agreement that can be acceptable to everyone. When requesting formal mediation, be prepared to show that you tried to resolve the dispute using the steps listed above.

See Wikipedia:Mediation Committee, Wikipedia:Requests for mediation

సలహాదారు కోసం అడగండి

  • While you can request the assistance of an advocate at any stage please seriously consider use of a member advocate in the later states of dispute resolution. Typically, advocates advise and/or represent one party to a dispute. If you want the services of an advocate, you may contact any advocate directly, or post a request for assistance. You can request an advocate at any stage of the process.

See Wikipedia:Association of Members' Advocates.

Last resort: Arbitration

If you have taken all other reasonable steps to resolve the dispute, request Arbitration. Be prepared to show that you tried to resolve the dispute by other means. Arbitration differs from Mediation in that the Arbitration Committee will consider the case and issue a decision, instead of merely assisting the parties in reaching an agreement. If the issue is decided by Arbitration, you will be expected to abide by the result. If the case involves serious user misconduct, Arbitration may result in a number of serious consequences, as laid out in the Arbitration policy.

See Wikipedia Arbitration Committee, Arbitration policy, Requests for arbitration