ముత్యాలంపాడు (మాచర్ల మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 83: పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code_type = పిన్ కోడ్
|postal_code =
|postal_code = 522 414
|area_code =
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_name = ఎస్.టి.డి కోడ్

01:30, 28 మే 2014 నాటి కూర్పు

ముత్యాలంపాడు (మాచర్ల మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం మాచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 471
 - పురుషులు 144
 - స్త్రీలు 162
 - గృహాల సంఖ్య 77
పిన్ కోడ్ 522 414
ఎస్.టి.డి కోడ్

ముత్యాలంపాడు గుంటూరు జిల్లా మాచర్ల మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 414, ఎస్.టి.డి.కోడ్ = 08649.

గ్రామ విశేషాలు

  • చిన్నవిషయాలకే గొడవలకు దిగి దాడులు, ప్రతిదాడులు చేసుకొని పోలీసుస్టేషను, కోర్టులచుట్టూ తిరగడం, ఈ గ్రామ ప్రజలకు తెలియదు. వివాదాలను గ్రామస్థాయిలోనే పరిష్కరించుకుంటారు. కేసుల రహిత గ్రామంగా ఈ గ్రామాన్ని హైకోర్టు గుర్తించింది. [1]

గణాంకాలు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 306
  • పురుషులు 144
  • మహిళలు 162
  • నివాసగ్రుహాలు 77
  • ప్రాంతీయబాష తెలుగు

వెలుపలి లింకులు

  • [1]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.

[1] ఈనాడు గుంటూరు రూరల్, 12 జులై 2013, 8వ పేజీ.