తెలంగాణ రాష్ట్ర సమితి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rasulnrasul (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rasulnrasul (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox Political party |
{{Infobox Political party |
||
| party_name = తెలంగాణ రాష్ట్ర సమితి |
| party_name = తెలంగాణ రాష్ట్ర సమితి |
||
| party_logo = [[ఫైలు:TRS_Flag.svg|center|150px|పార్టీ చిహ్నము]] |
| party_logo = [[ఫైలు:TRS_Flag.svg|center|150px|పార్టీ చిహ్నము]] |
||
| leader = [[కె.చంద్రశేఖరరావు]] |
| leader = [[కె.చంద్రశేఖరరావు]] |
||
| secretary_general = [[కే.కేశవరావు]] |
|||
| foundation = [[2001]] [[ఏప్రిల్ 27]] |
|||
| alliance = [[యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్]] |
| foundation = [[2001]] [[ఏప్రిల్ 27]] |
||
| alliance = [[యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్]] |
|||
| ideology = తెలంగాణా వాదం |
| ideology = తెలంగాణా వాదం |
||
| newspaper = [[నమస్తే తెలంగాణ|నమస్తే తెలంగాణా]] |
|||
| publication = |
|||
| news channel = టి న్యూస్ |
|||
| headquarters = బంజారాహిల్స్,హైదరాబాదు |
| headquarters = బంజారాహిల్స్,హైదరాబాదు |
||
| seats2_title = తెలంగాణా అసెంబ్లీ |
| seats2_title = తెలంగాణా అసెంబ్లీ |
||
| seats2 = {{Composition bar|63|119|hex={{తెలంగాణ రాష్ట్ర సమితి/meta/color}}}} |
| seats2 = {{Composition bar|63|119|hex={{తెలంగాణ రాష్ట్ర సమితి/meta/color}}}} |
||
పంక్తి 15: | పంక్తి 17: | ||
| seats4 = {{Composition bar|1|245|hex={{తెలంగాణ రాష్ట్ర సమితి/meta/color}}}} |
| seats4 = {{Composition bar|1|245|hex={{తెలంగాణ రాష్ట్ర సమితి/meta/color}}}} |
||
| symbol = కారు |
| symbol = కారు |
||
| flag = |
| flag = [[ఫైలు:TRS_Flag.svg|center|70px|పార్టీ చిహ్నము]] |
||
| website = http://www.trspartyonline.org/ |
| website = http://www.trspartyonline.org/ |
||
18:54, 1 జూన్ 2014 నాటి కూర్పు
తెలంగాణ రాష్ట్ర సమితి | |
---|---|
నాయకత్వం | కె.చంద్రశేఖరరావు |
ప్రధాన కార్యదర్శి | కే.కేశవరావు |
స్థాపన | 2001 ఏప్రిల్ 27 |
ప్రధాన కార్యాలయం | బంజారాహిల్స్,హైదరాబాదు |
పత్రిక | నమస్తే తెలంగాణా |
సిద్ధాంతం | తెలంగాణా వాదం |
తెలంగాణా అసెంబ్లీ | 63 / 119 |
లోక్ సభ | 11 / 545 |
రాజ్య సభ | 1 / 245 |
ఓటు గుర్తు | |
కారు | |
వెబ్ సిటు | |
http://www.trspartyonline.org/ | |
జెండా | |
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27 న అప్పటి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, కె చంద్రశేఖరరావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాస ను ఏర్పాటు చేశాడు.ఆలె నరేంద్ర , సత్యనారాయనరెడ్డి,లాంటి కొందరు నాయకులు తెరాస ను విడిచి వెళ్ళారు.నిజాం మనుమరాలు సలీమా బాషా(అస్మత్ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు.పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
ఎన్నికలు
2014 ఎన్నికలు
తెలంగాణా ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగిన 2014 శాసనసభ ఎన్నికలో అత్యధిక స్థానాలు సాధించి కే.సి.ఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
శాసనసభ ఎన్నికల ఫలితాలు
సంవత్సరం | ఎన్నికలు | గెలిచిన స్థానాలు | పోటీ చేసిన స్థానాలు | ధరావతు కోల్పోయిన స్థానాలు |
---|---|---|---|---|
2004 | శాసనసభ | 26 | 54 | 17[1] |
2008 | శాసనసభ (ఉపఎన్నిక) |
7 | 16 | 2[2] |
2009 | శాసనసభ | 10 | 45 | 13[3] |
2010 | శాసనసభ (ఉపఎన్నిక) |
11 | 11 | 0 |
2011 | శాసనసభ (ఉపఎన్నిక) |
1 | 1 | 0 |
2012 | శాసనసభ (ఉపఎన్నిక) |
4 | 5 | 0 |
2012 | శాసనసభ (ఉపఎన్నిక) |
1 | 1 | 0 |
2014 | శాసనసభ | 63 | 119 | 0[4] |
లోక్ సభ ఫలితాలు
సంవత్సరం | ఎన్నికలు | గెలిచిన స్థానాలు | పోటీ చేసిన స్థానాలు | ధరావతు కోల్పోయిన స్థానాలు |
---|---|---|---|---|
2004 | లోక్ సభ | 5 | 22[5] | 17 |
2008 | లోక్ సభ (ఉపఎన్నిక) |
2 | 4 | 0 |
2009 | లోక్ సభ | 2 | 9 | 1 [6] |
2014 | లోక్ సభ | 11 | 17 | 0 [7] |
మూలాలు
- ↑ http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_2004/StatisticalReports_AP_2004.pdf
- ↑ Front Page : TRS receives a setback in by-polls. The Hindu (2008-06-02). Retrieved on 2013-07-28.
- ↑ http://eci.nic.in/eci_main/StatisticalReports/AE2009/Statistical_Report_AP2009.pdf
- ↑ http://eci.nic.in/eci_main/StatisticalReports/AE2009/Statistical_Report_AP2009.pdf
- ↑ http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_2004/Vol_I_LS_2004.pdf
- ↑ http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/13_PerformanceOfStateParty.pdf
- ↑ http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/13_PerformanceOfStateParty.pdf