అంజూరం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
11 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
చి (Wikipedia python library)
;వంద గ్రాముల వండ్లలో పోషకాలు
 
* పిండి వదార్థం - 19 గ్రా,
* వీచు వదార్థాలు - 3 గ్రాములు,
* చక్కెర - 16 గ్రాములు,
* కొవ్వు - 0.3 గ్రాములు,
* ప్రొటీన్లు - 0.8 గ్రా,
* విటమిన్‌ 'బి6' - 110 గ్రా,
* శక్తి - 70 కిలో.కె.
 
;వందగ్రాముల ఎండిన పండ్లలో పోషకాలు
 
* పిండివదార్థాలు - 84 గ్రాములు,
* చక్కెర - 48గ్రాములు,
* వీచువదార్థం - 10 గ్రాములు,
* కొవ్వు -0.3 గ్రాము,
* ప్రొటీన్లు - 3 గ్రాములు.
 
- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
అత్తి పండు తియ్యని రుచి గల పండు. దీనిని విరిచి తిన వచ్చు. అత్తి పండు విరిచినప్పుడు లోపల సన్నని పురుగులు ఉంటాయి కనుక జాగ్రత్తగా విలించి తింటారు. ఈ పండు రక్త పుష్టి కలిగిస్తుంది. అరోగ్యానికి మేలు కలిగిస్తుంది.
అత్తి పండ్ల చెట్లు దక్షిణ భారతదేశంలో అంతగా కనిపించవు. ఉత్తర భారతదేశంలో విరివిగా కనిపిస్తాయి. అత్తిపండుకు ఆరోగ్యరీత్యా చాలా ప్రాధాన్యత ఉంది. మెత్తగా, తియ్యగా, మధురంగా ఉండే ఈ పండులో అన్నీ మంచి గుణాలే. అన్నీ ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలే. అయితే మెత్తగా ఉండటంవల్ల దీనికి పండిన తరువాత త్వరగా చెడిపోయే లక్షణం ఉంటుంది. దీనితో సాధారణంగా దీనిని ఎండబెట్టి డ్రైఫ్రూట్ రూపంలో వాడుతుంటారు. దీనిలో మాంసకృత్తులు, కొవ్వు, పిండి పదార్థాల వంటివి అల్పమోతాదులో ఉంటాయి. పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండబెట్టిన తరువాత దీనిలో ఔషధ విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా చక్కెర శాతం ఎండబెట్టిన పండులో 50నుంచి 75 శాతం వరకూ ఉంటుంది. దీనిని నేరుగా గాని, లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి గాని తీసుకోవచ్చు. పిండి పదార్థాలను తీసుకోవటంవల్ల మలబద్ధకం ఏర్పడుతుంటే, ఆ పదార్థాలతోపాటు అత్తిపండ్లను కలిపి తీసుకుంటే సరిపోతుంది. అత్తిపండ్లను పాలతో కలిపి తీసుకోవచ్చు. అత్తిపండ్లను కేకుల తయారీలోను, జాముల తయారీలోనూ వాడతారు. దీనిని దీర్ఘవ్యాధులనుంచి త్వరగా కోలుకోవడానికి వాడవచ్చు.
ఎలా వాడాలి?
అత్తి పండ్లను వాడబోయేముందు బాగా కడగాలి. ఎండు పండ్ల తోలు గట్టిగా ఉంటుంది. నానబెట్టినప్పుడు మెత్తబడుతుంది. అయితే, దీనిలోని విలువైన పదార్థాలన్నీ నీళ్లలోకి వెళతాయి. కనుక పండ్లను నానబెట్టిన నీళ్లతోసహా తీసుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1164576" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ