"అనుదైర్ఘ్య తరంగాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
== అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణలు==
[[దస్త్రం:Longitudinal waves.png|450px|right|thumb|గంట నుండి వెలువడే శబ్ద తరంగాలు(అనుదైర్ఘ్య తరంగాలు)]]
* [[ధ్వని]] తరంగాలు ([[అనుదైర్ఘ్య తరంగాలు]])
* స్ప్రింగు లో యేర్పడే తరంగాలు.
 
==లక్షణాలు==
* యానకంలో తరంగ ప్రసారదిశ కు యానకంలోని కణాల కంపన దిశ సమాంతరంగా ఉంటే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అందురు.
* ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత మరియు జడత్వం కలిగిన యానకం అవసరం.(గాలి,ద్రవపదార్థం లేక ఘన పదార్థం)
* ఇవి పురోగామి తరంగాలు.ఇవి అన్నిపైపులా ముందుకు పోతాయి.
* ఈ తరంగాలకు ఉదాహరణ [[ధ్వని తరంగాలు]].
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1165616" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ