అభివాదం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
అభివాదము అనగా ఒక వ్యక్తి ఇతరులకు పరిచయం చేసుకొనే విధానం. పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమకు తాము అభివాద మంత్రం ద్వారా ఇతరులకు |
అభివాదము అనగా ఒక వ్యక్తి ఇతరులకు పరిచయం చేసుకొనే విధానం. పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమకు తాము అభివాద మంత్రం ద్వారా ఇతరులకు పరిచయం చేసుకొనేవారు. ఈ సంస్కృత మంత్రములో ఋషి ప్రవర, గోత్రం, శాఖ, సూత్రము, వ్యక్తి నామం, కులము వంటివి ఉంటాయి. |
||
''__________ ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత |
''__________ ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
_________శర్మన్ అహం భో అభివాదయే !'' |
_________శర్మన్ అహం భో అభివాదయే !'' |
||
ఏ వంశానికైనా ఒక్కరు లేక ముగ్గురు లేక ఐదుగురు లేక ఏడుగురు ఋషులు (గోత్ర పురుషులు) ఉండవచ్చును. |
ఏ వంశానికైనా ఒక్కరు లేక ముగ్గురు లేక ఐదుగురు లేక ఏడుగురు ఋషులు (గోత్ర పురుషులు) ఉండవచ్చును. |
||
పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ). శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ). శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి. |

15:48, 3 జూన్ 2014 నాటి కూర్పు
అభివాదము అనగా ఒక వ్యక్తి ఇతరులకు పరిచయం చేసుకొనే విధానం. పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమకు తాము అభివాద మంత్రం ద్వారా ఇతరులకు పరిచయం చేసుకొనేవారు. ఈ సంస్కృత మంత్రములో ఋషి ప్రవర, గోత్రం, శాఖ, సూత్రము, వ్యక్తి నామం, కులము వంటివి ఉంటాయి.
__________ ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత _________ సగోత్రః , _____ సూత్రః, _____ శాఖాధ్యాయీ _________శర్మన్ అహం భో అభివాదయే !
ఏ వంశానికైనా ఒక్కరు లేక ముగ్గురు లేక ఐదుగురు లేక ఏడుగురు ఋషులు (గోత్ర పురుషులు) ఉండవచ్చును. పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ). శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ). శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.
ఉదాహరణకు క్షత్రియ కులానికి చెందిన ఒక వ్యక్తి ఇలా చెబుతాడు: అభివాదయే విశ్వామిత్ర, మధుచ్చంద, ధనుంజయ ఇతి త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్రస్య, ఆపస్తంభ సూత్ర, యజు సాఖాద్యాయీ రామకృష్ణ తేజ వర్మా నాం అహంభొ అభివాదయే.
ఐతే అభివాదం తెలియజెప్పడానికి ఏ వ్యక్తికైనా తన గోత్రము, ప్రవర, సూత్రము, వేద శాఖ వగైరా తెలవాలి. శూద్ర కులాలవారికి ఈ విధంగా అభివాదం తెలియజెప్పడానికి మార్గము లేదు.