"ఈత చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q2285767 (translate me))
చి (Wikipedia python library)
 
==లక్షణాలు==
ఈత చెట్టు సుమారు 4 to 15 మీటర్ల ఎత్తు పెరిగి సుమారు 40 cm వ్యాసం కలిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని [[ఆకులు]] సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి. ఆకులను కలిగిన శిఖరం దగ్గర సుమారు 10 మీటర్ల వెడల్పు మరియు 7.5 to 10 మీటర్ల పొడవుండి 100 వరకు ఆకుల్ని ఒకేసారి కనిపిస్తాయి. దీని స్పాడిక్స్ సుమారు ఒక మీటరుండి ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తుంది. ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగివుంటాయి.<ref name=riffle>Riffle, Robert L. and Craft, Paul (2003) ''An Encyclopedia of Cultivated Palms''. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586</ref>
 
==ఉపయోగాలు==
Image:Wild Date Palm (Phoenix sylvestris) male flowers at Narendrapur W IMG 4059.jpg|Male flowers at [[Narendrapur]] near [[Kolkata]], [[West Bengal]], India.
Image:Wild Data Palm-Yucatán-fruits-spines.jpg|Fruits and spines in the [[Yucatán]], Mexico.
Image:Wild Date Palm (Phoenix sylvestris)- lower trunk at Purbasthali W IMG 1660.jpg|Lower trunk at [[Purbasthali]] in [[Bardhaman]] District of [[West Bengal]], India.
File:Ichalu with fruits.jpg| Fruits in [[Karnataka]], India.
</gallery>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1168295" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ