ఉండుకము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 45 interwiki links, now provided by Wikidata on d:q9656 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
{{Infobox Anatomy |
{{Infobox Anatomy |
Name = ఉండుకము |
Name = ఉండుకము |
Latin = appendix vermiformis |
Latin = appendix vermiformis |
GraySubject = 249 |
GraySubject = 249 |
GrayPage = 1178 |
GrayPage = 1178 |
Image = Gray536.png |
Image = Gray536.png |
Caption = Arteries of cecum and vermiform appendix. (Appendix visible at lower right, labeled as "vermiform process"). |
Caption = Arteries of cecum and vermiform appendix. (Appendix visible at lower right, labeled as "vermiform process"). |
Image2 = Stomach colon rectum diagram.svg |
Image2 = Stomach colon rectum diagram.svg |
Caption2 = Normal location of the appendix relative to other organs of the digestive system (frontal view). |
Caption2 = Normal location of the appendix relative to other organs of the digestive system (frontal view). |
Precursor = [[Midgut]] |
Precursor = [[Midgut]] |
System = [[జీర్ణ వ్యవస్థ]] |
System = [[జీర్ణ వ్యవస్థ]] |
MeshName = Appendix |
MeshName = Appendix |
MeshNumber = A03.556.124.526.209.290 |
MeshNumber = A03.556.124.526.209.290 |
DorlandsPre = a_54 |
DorlandsPre = a_54 |
DorlandsSuf = 12147735 |
DorlandsSuf = 12147735 |
}}
}}

పంక్తి 24: పంక్తి 24:

;అపెండిసైటిస్ కు గల కారణాలు:
;అపెండిసైటిస్ కు గల కారణాలు:
మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం.
మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం.

శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.
శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.

[http://upload.wikimedia.org/wikipedia/commons/b/b1/McBurney's point.jpg] [http://upload.wikimedia.org/wikipedia/commons/5/5c/Gray1043.png] [http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Tractus intestinalis appendix vermiformis.svg/400px-Tractus intestinalis appendix vermiformis.svg.png]

[[దస్త్రం:McBurney's point.jpg|left|thumb|ఉండుకపు వాపు నొప్పివచ్చే స్థానం]]
[[దస్త్రం:McBurney's point.jpg|left|thumb|ఉండుకపు వాపు నొప్పివచ్చే స్థానం]]

22:47, 3 జూన్ 2014 నాటి కూర్పు

ఉండుకము
Arteries of cecum and vermiform appendix. (Appendix visible at lower right, labeled as "vermiform process").
Normal location of the appendix relative to other organs of the digestive system (frontal view).
లాటిన్ appendix vermiformis
గ్రే'స్ subject #249 1178
అంగ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ
Precursor Midgut
MeSH Appendix
Dorlands/Elsevier a_54/12147735

ఉండుకము (Vermiform appendix) పేగులో ఒక భాగము. మానవులలో ఇది అవశేషావయవము. ఇది ఉదరములో కుడివైపు క్రిందిమూలలో పెద్ద ప్రేగు మొదటి భాగానికి కలిసి ఉంటుంది. అరుదుగా ఎడమవైపుకూడా ఉండవచ్చును. మనుషులలో ఉండుకము ఇంచుమించు 10 సె.మీ పొడుగుంటుంది (2-20 సె.మీ.). ఇది పేగుకు కలిసేభాగం స్థిరంగా ఉన్నా, దీనికొన ఉదరంలో ఏవైపుకైనా తిరిగి ఉండవచ్చు. దీని వాపునొప్పి ఈస్థానాన్ని బట్టి ఉంటుంది.

వ్యాధులు

  • అపెండిసైటిస్ (Appendicitis): అపెండిక్స్ లేదా ఉండుకము ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని అపెండిసైటిస్ అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం.
అపెండిసైటిస్ కు గల కారణాలు

మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం.

శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.

point.jpg [1] intestinalis appendix vermiformis.svg/400px-Tractus intestinalis appendix vermiformis.svg.png

ఉండుకపు వాపు నొప్పివచ్చే స్థానం

[2]

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉండుకము&oldid=1168393" నుండి వెలికితీశారు