"ఎ. ఆర్. రెహమాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
{{Infobox musical artist
| Name = ఏ.ఆర్. రెహమాన్
| Img =AR Rahman.jpg
| Img_capt =
| Background = non_performing_personnel
| Birth_name = ఏ.ఎస్. దిలీప్ కుమార్
| Born = {{birth date and age|1966|1|6|mf=y}} [[చెన్నై]], [[తమిళనాడు]], [[భారతదేశం]]
| Nationality = భారతీయుడు
| Instrument = కీబోర్డు
| Genre = [[:en:Film score|Film score]], [[:en:Theatre|Theatre]], [[:en:World Music|World Music]]
| Occupation = [[:en:Composer|Composer]], [[:en:record producer|record producer]], [[:en:music director|music director]], [[:en:singer|singer]], [[:en:instrumentalist|instrumentalist]], [[:en:arranger|arranger]], [[:en:programmer|programmer]]
* రోజా (తమిళం)
===బిరుదులు===
ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారం, తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2005 లో మొదటి 10 సినిమాలలో ఎప్పటికి ఉత్తమ చిత్రంగా శబ్ధ విభాగానికిగాను టైమ్స్ పత్రికచే గుర్తింపు.
* యోధ (మళయాళం)
===బిరుదులు===
ఫిల్మ్ ఫేర్ అవార్డు , ఫిల్మ్ ఫేర్ ఆర్.డి. బర్మన్ అవార్డు యువ సంగీత దర్శకుడిగా
* ముత్తు (తమిళం) :ఎంతో విజయవంతమైన చిత్రంగా శబ్ద విభాగంలో జపాన్ దేశంచే గుర్తించబడెను.
 
=== హిందీ చిత్రాలు ===
అదా రొబొ,నాయక్,బొస్స్
==సంగీత పాఠశాల==
తన స్వంత సంగీత పాఠశాల ‘‘కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ’’ ని రంజాన్ పర్వదినం నాడు 9 ఆగస్టు, 2013న ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేత లాంఛనంగా ప్రారంభింపజేశాడు. ఈ సంగీత కళాశాల ప్రారంభోత్సవానికి అంబానీతోపాటు ఆయన సతీమణి నీతూ అంబానీ కూడా పాల్గొన్నారు. రెహామాన్ స్థాపించిన ఈ మ్యూజిక్ కాలేజ్ క్యాంపస్ వైశాల్యం దాదాపు 27వేల సెక్టార్లు ఉంటుంది. ఈ క్యాంపస్‌లో వాద్యబృంద సంగీత కళాశాలను పేదపిల్లల కోసం సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిందరికీ వసతి కల్పించేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ సంగీత కళాశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రికార్డింగ్ స్టూడియోలను విడివిడిగా నిర్మించి వాటిలో మ్యూజిక్ డ్రమ్స్, పియానో, తీగ వాయిద్యాలు వంటి పరికరాలను ఏర్పాటుచేసినట్టు తెలిపాడు.
ఈ సంస్థ ఏర్పాటు చేసి సంగీత ప్రియులకు అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని రెహ్మాన్ చెప్పాడు. కేవలం తాము స్థాపించిన ఈ సంగీత కళాశాలను సినిమా వినోదం కోసం కాదని సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేందుకు వీలుగా ఎంతోగానూ తోడ్పతుందని రెహ్మాన్ చెప్పాడు. కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ముఖేష్, నీతూ అంబానీదంపతులు విచ్చేసిన సందర్భంగా అక్కడి విద్యార్ధులు ప్రత్యేక మ్యూజిక్ ప్రదర్శనతో అంబానీ దంపతులకూ ఘన స్వాగతం పలికారు. సంగీత శిక్షణలో ఫూల్‌టైమ్, ఫార్ట్‌టైమ్ కోర్సులు చేయాలనుకునేవారికి లండన్‌లో స్థాపించిన అనుబంధ సంస్థ మిడెల్‌సెక్స్ యూనివర్సిటీలో సంగీత శిక్షణను అందిస్తున్నారు.
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:బాలీవుడ్]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1168986" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ