చర్చ:మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
విలీనం- సరి చూడాలి |
S172142230149 (చర్చ | రచనలు) |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
==విలీనం== |
==విలీనం== |
||
[[మనువు]] వ్యాసాన్ని ఈ [[మన్వంతరము]] వ్యాసంతో విలీనం చేయడమైనది. కాని [[మనువు]] వ్యాసంలో మనువుల పేర్లు కాస్త తేడాగా (క్రింద ఇచ్చినట్లుగా) ఉన్నాయి. సరైన ఆధారాలు దొరికితే వీటిని సరిదిద్దగలరు. |
[[మనువు]] వ్యాసాన్ని ఈ [[మన్వంతరము]] వ్యాసంతో విలీనం చేయడమైనది. కాని [[మనువు]] వ్యాసంలో మనువుల పేర్లు కాస్త తేడాగా (క్రింద ఇచ్చినట్లుగా) ఉన్నాయి. సరైన ఆధారాలు దొరికితే వీటిని సరిదిద్దగలరు. |
||
(''సరైన ఆధారాలంటే ఎలా దొరుకుతాయి? ఇదేమైనా సంవత్సరాలా, శతాబ్దాలా? పాత వ్రాతప్రతులు వెదకడానికి? లేదా ప్రత్యక్ష సాక్షులు దొరకడానికి?... హ!హ!హ!'') |
|||
:[[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] గారు ఇది మీరే వ్రాశినట్లు ఉన్నారు. దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు రాయకండి ఇవి మీకు శోభనివ్వవు..'''(''సరైన ఆధారాలంటే ఎలా దొరుకుతాయి? ఇదేమైనా సంవత్సరాలా, శతాబ్దాలా? పాత వ్రాతప్రతులు వెదకడానికి? లేదా ప్రత్యక్ష సాక్షులు దొరకడానికి?... హ!హ!హ!'')'''సరైన ఆధారాలు దొరుకుతాయా అని అడుగుతున్నారు... సరైన అధారాలు లేకుండానే మీరు రామాయణం గురించి క్లుప్తంగా అంతఅందంగా వ్రాశారా...--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 21:40, 3 జూన్ 2007 (UTC) |
|||
21:40, 3 జూన్ 2007 నాటి కూర్పు
విలీనం
మనువు వ్యాసాన్ని ఈ మన్వంతరము వ్యాసంతో విలీనం చేయడమైనది. కాని మనువు వ్యాసంలో మనువుల పేర్లు కాస్త తేడాగా (క్రింద ఇచ్చినట్లుగా) ఉన్నాయి. సరైన ఆధారాలు దొరికితే వీటిని సరిదిద్దగలరు.
- కాసుబాబు గారు ఇది మీరే వ్రాశినట్లు ఉన్నారు. దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు రాయకండి ఇవి మీకు శోభనివ్వవు..(సరైన ఆధారాలంటే ఎలా దొరుకుతాయి? ఇదేమైనా సంవత్సరాలా, శతాబ్దాలా? పాత వ్రాతప్రతులు వెదకడానికి? లేదా ప్రత్యక్ష సాక్షులు దొరకడానికి?... హ!హ!హ!)సరైన ఆధారాలు దొరుకుతాయా అని అడుగుతున్నారు... సరైన అధారాలు లేకుండానే మీరు రామాయణం గురించి క్లుప్తంగా అంతఅందంగా వ్రాశారా...--మాటలబాబు 21:40, 3 జూన్ 2007 (UTC)
ఒక కల్పంలో మొత్తం 14 మన్వంతరాలుంటాయి. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. 14 మంది మనువుల పేర్లు:
- స్వాయంభువు
- స్వారోచిషుడు
- ఉత్తముడు
- తామసుడు
- రైవతుడు
- చాక్షుసుడు
- వైవస్వతుడు (ప్రస్తుత మనువు)
- సూర్యసావర్ణి
- దక్షసావర్ణి
- బ్రహ్మసావర్ణి
- ధర్మసావర్ణి
- రుద్రసావర్ణి
- రౌచ్యుడు
- భౌచ్యుడు