కూడలి (అయోమయనివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 6 interwiki links, now provided by Wikidata on d:q1777515 (translate me))
చి (Wikipedia python library)
{{అయోమయం}}
[[Image:Intersection 4way overview.jpg|thumb|right|240px|ఒక [[రహదారి]] కూడలి.]]
'''కూడలి''' లేదా '''జంక్షన్''' ([[ఆంగ్లం]] = Junction) అనగా తెలుగులో రవాణా వ్యవస్థకు చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ దారులు కలుసుకొనే ప్రదేశం. ఇక్కడ దారి మార్చుకోవడానికి లేదా ఒక రవాణా పద్ధతి నుండి మరొక రవాణా పద్ధతికి మారడానికి అవకాశాం ఉంటుంది. ఆంగ్లంలో జంక్షన్కు [[లాటిన్]] భాషలో కలుపు అని అర్ధం.
 
 
==చారిత్రక ప్రాముఖ్యం==
 
చారిత్రాత్మకంగా చాలా [[పట్టణాలు]] [[రహదారి]] కూడలి ప్రాంతాలలోనే అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతాలలో ప్రజలు, వ్యాపారస్థులు ప్రయాణం మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి, లావాదేవీలు నడపడానికి అవకాశం ఉండేది. ప్రాచీన యూరపులోని [[రోము]] నగరం ఇందుకు మంచి ఉదాహరణ.
 
ఇదే విధంగా [[రైల్వే వ్యవస్థ]] అభివృద్ధి చెందిన తర్వాత రైల్వే కూడలి ఒక పట్టణంగా ఉండేది. ముందుగా ఉద్యోగుల కోసం ఏర్పరచినా, తరువాత కాలంలో ఇతర ప్రాంతాల వారికి వ్యాపార రీత్యా అభివృద్ధికి ఇవకాశం ఎక్కువగా ఉండడం మూలంగా ఇవి ఇతరత్రా మార్పులు చెంది పెద్ద పట్టణాలుగా మార్పుచెందాయి. మన రాష్ట్రంలోని [[విజయవాడ]] ఒక మంచి ఉదాహరణ.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1173501" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ