"కొయ్య గుర్రం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
{{వికీకరణ}}
కొయ్యగుర్రం నగ్నముని
-----------------------------------------------------------------------------------
ఇందులొ వస్తువు మాత్రం ప్రకృతివైపరీత్యం . 1977 నవంబరు 19 న వచ్చిన తుఫాను
చేచిన గాయం నుండి వచ్చిన గేయం ఈ కొయ్యగుర్రం.
-------------------------------------------------------------
ప్రకృతి విలయాన్ని అపగలిగే శక్తి ప్రభుత్వానికి లేకపొయినా, రక్షణవిషయములో యంత్రాంగం వైఫల్యాన్ని
విమర్షిస్తాడు నగ్నముని తన కొయ్యగుర్రం అనే కావ్యంలో ..
పౌరాణికులు, వేదాంతుల తొ మొదలుపెడతాడు తన కావ్వాన్ని
జీవితం మిద్య్హ అనడ మబద్దం--ఎంగిలిమెతుకులేరుకొని ఎలక్ ట్రిక్ తీగలమీదా--
ఇళ్ళ కప్పులమీదా, జంతు కళేబరాలమీదా, పుళ్ళమీదా--పొడుచుకు తినటానికి చేరే కాకులు మాత్రమే---
-------------
ప్రభం ధకవుల గురించి ఏమంటున్నాడొ చూద్దాం
-------
విశ్వ శ్రే యం కావ్వం అని అరుస్తూ ,ప్రభంధనాయికకి తొడల బందనాల్లొ -
పాదాలకు పూసుకుని ఎగిరేలేపనాల్లొ అంటుకున్న కవిత్వం అబద్ధం .
సమకాలీన రాజకీయ, సామాజిక, అసమానతల వ్యవస్థలపై ఒక తిరుగుబాటు
1978 ప్రజాతంత్ర పత్రిక జనవరి సంచికలో అచ్చయిన 'కొయ్యగుర్రం', ఆ తర్వాత రెండేళ్లకు పుస్తకంగా అచ్చయింది.
kolli sivaramakrishna reddy
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1175190" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ