66,860
దిద్దుబాట్లు
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి (వర్గం:కడప జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =
| residence =
| other_names =
| image =Gadiyaram venkata sesha sastry.png
| imagesize = 200px
| caption =
| birth_name = గడియారం వేంకట శేషశాస్త్రి
| birth_date =
| birth_place = పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation =
| title =
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'. భరతమాత పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. మాతృభాష విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి.
పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు 1894 ఏప్రిల్ 7వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. గడియారం వేంకట శేష శాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. 1932లోఅనిబిసెంట్ మున్సిపల్ పురపాలిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రహ్మనందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు.
==సత్కారాలు==
|