గాయత్రీ మంత్రం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q728880 (translate me))
చి (Wikipedia python library)
{|class="wikitable" align="center"
|-style="background:yellow; color:red" align="center"
|<big>'''ఓం భూర్భువస్వః'''</big><br /><big>''' తత్స వితుర్వరేణ్యం'''</big><br /><big>'''భర్గో దేవస్య ధీమహి'''</big><br /><big>'''ధియోయోనఃప్రచోదయాత్'''</big>
|-
|}
 
'''న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌''' అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా [[ఋగ్వేదము]]లో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం.
 
[[వాల్మీకి]] మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో [[రామాయణం|శ్రీ
*'''గణేశ గాయత్రి''' - ఓమ్ ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.
 
*'''గురు గాయత్రి''' - ఓమ్ సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి, తన్నోగురుః ప్రచోదయాత్.
 
*'''చంద్ర గాయత్రి''' - ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.
*'''విష్ణు గాయత్రి''' - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
 
‍*''' శని గాయత్రి''' - ఓమ్ కాక ధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి, తన్నో మందః ప్రచోదయాత్.
 
*'''శివ గాయత్రి''' - ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్
* భువః = చిత్ స్వరూపుడు(జ్ఞాన రూపుడు).
* స్వః = ఆనంద స్వరూపుడు(దుఃఖరహితుడు).
* తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేస్వరుడు.
* సవితుః = ఈ సృష్టి కర్త.
* వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1177117" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ