వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
వికీపీడియా మీ ఆలోచనలు, అభిప్రాయాలు, విశ్లేషణలు ప్రచురించే స్థలం కాదు. వికీపీడియాలో కిందివి ఉండకూడదు:
 
# '''ప్రాథమిక (మౌలిక) పరిశోధన:''' కొత్త సిద్ధాంతాలు, పరిష్కారాల ప్రతిపాదన, కొత్త ఉపాయాలు, కొత్త నిర్వచనాలు, కొత్త పదాల సృష్టి వికీపీడియాలో కూడదు. [[వికీపీడియా:మౌలిక పరిశోధన కూడదు]] చూడండి. మీవద్ద అలాంటి మౌలిక పరిశొధనపరిశోధన ఉంటే సమీక్ష కోసం దాన్ని తగిన పత్రికలు, వేదికలకు సమర్పించండి. సమీక్ష తరువాత అది విజ్ఞానంలో భాగంగా చేరితే అపుడు వికీపీడియా దానిపై వ్యాసాన్ని ప్రచురిస్తుంది.
# '''విమర్శనాత్మక సమీక్షలు''': Biographies and articles about art works are supposed to be encyclopedia articles. Of course, critical analysis of art ''is'' welcome, if grounded in direct observations of outside parties. See No 5 below. See also [[Wikipedia:Guide to writing better articles#Check your fiction|Writing guide: check your fiction]].
# '''వ్యక్తిగత వ్యాసావళి''': వికీపీడియా ఏదైనా విషయంపై మీ అభిప్రాయాలు వెల్లడించే వేదిక కాదు. మీ అభిప్రాయాన్ని చేర్చాల్సిన ''అసాధారణ అవసరం'' ఏర్పడితే ఆ పనిని (మీరు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వికీపీడియాలో రాసే పనిని) ఇతరులను చెయ్యనివ్వండి, మీరు చెయ్యకండి.
# '''[[ప్రస్తుత ఘటనలు|ప్రస్తుత ఘటనలపై]] అభిప్రాయాలు''': పై విషయానికే చెందిన ఓ ప్రత్యేక సందర్భం ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలు ఇక్కడ వెల్లడించరాదు..
# '''చర్చా వేదికలు''': ఇక్కడ మనం చేసే పని వుజ్ఞానవిజ్ఞాన సర్వస్వం తయారు చెయ్యడం. దానికి సంబంధించిన చర్చ కోసం సభ్యుల లేదా వ్యాసపు చర్చాపేజీలను వాడండి. అది కూడా వ్యాసాన్ని ఎలా మెరుగు పరచాలనే విషయానికే పరిమితం చెయ్యండి. ఏ చర్చనైనా వ్యాసాల్లో చెయ్యకండి.
# '''జర్నలిజము''': వికీపీడియా ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలందించే వార్తా వెబ్సైటు కాదు.
 
===వికిపీడీయా ప్రచార వాహనం కాదు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/117863" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ