చియ్యేడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
'''చియ్యేడు''', [[అనంతపురం]] జిల్లా, [[అనంతపురం మండలం|అనంతపురం]] మండలానికి చెందిన గ్రామము. చియ్యేడు [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] జన్మస్థలం. గ్రామంలో [[శ్రీ కృష్ణదేవరాయలు]] కట్టించిన శివాలయం ప్రసిద్ధి చెందినది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నవి. గ్రామం కొండల మధ్య ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్నది. ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం.

{{అనంతపురం మండలం మండలంలోని గ్రామాలు}}
{{అనంతపురం మండలం మండలంలోని గ్రామాలు}}

13:16, 5 జూన్ 2014 నాటి కూర్పు

చియ్యేడు, అనంతపురం జిల్లా, అనంతపురం మండలానికి చెందిన గ్రామము. చియ్యేడు పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మస్థలం. గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయలు కట్టించిన శివాలయం ప్రసిద్ధి చెందినది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నవి. గ్రామం కొండల మధ్య ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్నది. ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం.

మూస:అనంతపురం మండలం మండలంలోని గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=చియ్యేడు&oldid=1181192" నుండి వెలికితీశారు