66,860
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
పట్టిన పట్టుదలను ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టని వారు
===జగమెరిగిన సత్యం===
అందరికి తెలిసిన విషయమే:
===జన్నకిడిచినట్టు===
[[యజ్ఞం]] అంటే జన్నం. యజ్ఞంలో
===జల్లెడతో నీళ్లు తెచ్చినట్లు===
అసాధ్యమైన పని,అసంభవమైన కార్యం.
===జగత్ కిలాడీలు===
మోస గాళ్లు
===జడితివ్వటం===
ఒప్పుకోవటం లేదా అంగీకరించటం.బలికోసం సిద్ధం చేసిన జంతువు నీళ్ళు, కుంకుమలాంటివి చల్లినప్పుడు వాటి ఒళ్ళు జలదరిస్తుంది. అలా జలదరిస్తే
===జనముద్దు బిడ్డ===
అందరూ అభిమానించే వ్యక్తి, జనరంజకుడు దాత, అందరితోనూ అన్యోన్యంగా ఉంటూ స్నేహభావంతో జీవించే వాడు.
===జనగణమన పాడేశారు===
ముగింపు పలికేశారు. ఉదా:
===జబర్దస్తీ చేస్తున్నాడు===
బలవంతం చేస్తున్నాడు.
===జలగ లాగ రక్తం పీలుస్తున్నాడు===
===జామాతా దశమో గ్రహః===
ఓ పట్టాన వదలనివాడు.ఎదుటి వ్యక్తులను ఏదో వంకతో పలకరించి, గంటల తరబడి ఆ మాటా ఈ మాటా చెబుతూ కాలక్షేపం చేసేవాడు.తీరిక లేదని చెప్తున్నాపట్టించుకోరు.ఇంకోపనేదీ చేసుకోనివ్వరు.వదిలి వెళ్ళరు.
===జిల్లేడు పెళ్ళి===
దొంగ పెళ్ళి .నిత్య పెళ్ళి కొడుకులు చేసుకునే వివాహం. మొదటి ఇద్దరు భార్యలు
===జిల్లేళ్ళు మొలవటం===
పాడుబడి పోవటం . ఎవరూ నడవని ప్రాంతాల్లో , ఇళ్లను పాడుపెట్టినప్పుడు ఆ ఇళ్ళలో జిల్లేడు జీలుగ మొక్కలు మొలుస్తుంటాయి.
===జీతం లేకుండానె తోడేలు గొర్రెల్ని కాస్తానన్నదట===
===జుట్టూ జుట్టూ పట్టుకోవటం===
తీవ్రంగా విభేదించటం
===జుట్లో దూరి పోయేవాడు===
చాల తెలివైన వాడని అర్థం:
===జుర్రుకోవటం===
జుయ్ జుయ్ మని తొందరగా భూమిలోకి ఇంకటం
===జుట్టు పీక్కొంటున్నారు===
తీవ్రంగా ఆలోసిస్తున్నారని అర్థం:
===జులాయిగా తిరుగుతున్నాడు ===
పని పాట లేకుండా తిరుగు తున్నాడని అర్థం:లా
దొంగ బుద్ది గల వాడు ఉదా: వాడొట్టి జేబులు కొట్టే రకం.
===జోరు మీదున్నాడు===
మంచి ఊపుమీదున్నాడని అర్థం:
===జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నాడు===
ప్రమాదంలో వున్నాడని అర్థం:
===జెర్రికో కాలు విరిగినట్టు===
ఎక్కడో కొద్దిగా నష్టం వచ్చినా ఏమీ ఇబ్బంది లేదని,
నష్టపరచటం
===జొబ్బు జొబ్బు===
చాలామంది మనుషులు ఒక చోట కూడితే గుంపు అంటారు. పశువులు ఉంటే
===జోడుగుర్రాల స్వారీ===
రెండు పనులు ఒకేసారి చెయ్యటం
===జోరు మీదున్నాడు===
చాల సంతోషంగా వున్నాడని అర్థం.
|