తిథి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 42: | పంక్తి 42: | ||
| అభయం- నిర్భయము, అభయమిచ్చుట |
| అభయం- నిర్భయము, అభయమిచ్చుట |
||
|- |
|- |
||
| 4.చవితి |
| 4.చవితి |
||
| శాంతి |
| శాంతి |
||
| ధ్యానము, సత్సంగము |
| ధ్యానము, సత్సంగము |
||
పంక్తి 93: | పంక్తి 93: | ||
| ప్రశ్రయం- చెడుపనులను చేయకుండుట, ఇతరుల విశ్వాసం చూరగొనుట |
| ప్రశ్రయం- చెడుపనులను చేయకుండుట, ఇతరుల విశ్వాసం చూరగొనుట |
||
|- |
|- |
||
| 14.చతుర్ధశి |
| 14.చతుర్ధశి |
||
| మూర్తి |
| మూర్తి |
||
| ఏ పని చేయక ఆత్మధ్యానం, పరమాత్మ ధ్యానం చేయుట |
| ఏ పని చేయక ఆత్మధ్యానం, పరమాత్మ ధ్యానం చేయుట |
||
పంక్తి 113: | పంక్తి 113: | ||
* ఆగ్నేయము :- తదియ, ఏకాదశి. |
* ఆగ్నేయము :- తదియ, ఏకాదశి. |
||
* దక్షిణము :- పంచమి, త్రయోదశి. |
* దక్షిణము :- పంచమి, త్రయోదశి. |
||
* |
* నైరుతి :- చవితి, ద్వాదశి. |
||
* పడమర :- షష్ఠి, చతుర్ధశి. |
* పడమర :- షష్ఠి, చతుర్ధశి. |
||
* వాయవ్యము :- సప్తమి, పూర్ణిమ. |
* వాయవ్యము :- సప్తమి, పూర్ణిమ. |
01:56, 6 జూన్ 2014 నాటి కూర్పు
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
పక్షంలోని తిథులు
- పాడ్యమి (అధి దేవత - అగ్ని)
- విదియ (అధి దేవత - బ్రహ్మ)
- తదియ (అధి దేవత - గౌరి)
- చవితి (అధి దేవత - వినాయకుడు)
- పంచమి (అధి దేవత - సర్పము)
- షష్టి (అధి దేవత - కుమార స్వామి)
- సప్తమి (అధి దేవత - సూర్యుడు)
- అష్టమి (అధి దేవత - శివుడు)
- నవమి (అధి దేవత - దుర్గా దేవి)
- దశమి (అధి దేవత - యముడు)
- ఏకాదశి (అధి దేవత - శివుడు)
- ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
- త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
- చతుర్దశి (అధి దేవత - శివుడు)
- పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి (అధి దేవత - చంద్రుడు)
- అమావాస్య (అధి దేవత - పితృదేవతలు)
తిథులు అధిదేవతలు ఫలితాలు
తిథి | అధిదేవత | చేయతగిన కార్యములు | ఫలితములు |
---|---|---|---|
1. పాడ్యమి | శ్రద్ద | శ్రద్ధతో పనిచేయుట, పనులయందు జాగరూకత | శ్రుతము, శాస్త్రముల ఆచరించుట |
2.విదియ | మైత్రి | కొత్త పరిచయాలు, మంచి మిత్రులు, చికిత్సారంభం | ప్రసాదము, మనోవికాసం |
3.తదియ | దయ | ఆర్తులకు సేవచేయుట | అభయం- నిర్భయము, అభయమిచ్చుట |
4.చవితి | శాంతి | ధ్యానము, సత్సంగము | సుఖము-కార్యసిద్ధి |
5.పంచమి | తుష్టి | తృప్తి పడుట, అసంతృప్తిని విడచుట, ప్రజాహిత కార్యములు | ముదము-ఆనందము |
6.షష్టి | పుష్టి | ఆతిథ్యము, మంచి భోజనము, కలహములు రాకుండా జాకరూకత | స్మయము- గర్వము కలుగుట |
7.సప్తమి | క్రియ ప్రియము | నిష్టతో కార్యాచరణ, తపసు, వేద్యయనం, శరణాగతి | యోగము-దైవముతో యోగము, విగ్నములు తొలగుట, ప్రయోజనము |
8.అష్టమి | స్వాహాదేవి | వ్యాయాయము, అగ్నికార్య్సములు, పోటీలో నిలుచుట, సిద్ధిని పొందుటకు చేయవలసిన కార్యములు, ఆరోగ్యకరమైన ఆహారం | శ్రమతో విజయమును సాధించుట |
9.నవమి | ఉన్నతి | సత్పురుషుల సన్నిధిలో వినయముతో మెలగుట | దర్పం, అపురూపమైన విద్య, అధికారం, శక్తి, తెలివి వలన కలుగు దర్పం. గుర్తింపు కొరకు గొప్ప కొరకు పాటుపడుట నివారించని ఎడల పేదరికం సంభవించును |
10.దశమి | బుద్ధి | వివేకముతో కార్యాచరణ చేయుట | అర్ధము-ప్రయోజనము, పరిస్తితులను సద్వినియోగపరచుట |
11.ఏకాదశి | మేధ | కార్యములందు శుభం, విద్యలను సద్వినియోగపరచుకొనుట | స్మృతి-కావలసిన సమయంలో విద్యలు స్పురించి ప్రయోజనం సమకూరుట |
12.ద్వాదశి | తితిక్ష | పరిస్థితులను, ఇతరుల ప్రవర్తనను ఓర్చుకొనుట | క్షేమం- ఓర్పువహించిన వారికి ఆపదలు రావు |
13.త్రయోదశి | హ్రీ | కార్యములందు శుభం, నైతికంగా దిగజారకుండా జాగరూయకత వహించుట | ప్రశ్రయం- చెడుపనులను చేయకుండుట, ఇతరుల విశ్వాసం చూరగొనుట |
14.చతుర్ధశి | మూర్తి | ఏ పని చేయక ఆత్మధ్యానం, పరమాత్మ ధ్యానం చేయుట | సకల సద్గుణములు కలుగును |
15.పూర్ణిమ | సతీదేవి(శక్తి,షోడశి మాంగల్యాది దేవతలు) | దౌవధ్యానం, దేవీ ఉపాసన | ప్రజ్ఞ-జగన్మాత అనుగ్రహము, ఉన్నత లక్ష్యసిద్ధి |
15.అమావాస్య | పితృలోకము | బ్రహ్మచర్య సాధన, పరబ్రహ్మ ధ్యానం | తేజస్సు, ధారణ శక్తి, జ్ఞానం, విజ్ఞానం, బ్రహ్మనిష్ట |
తిథి శూలలు
- తూర్పు :- పాడ్యమి నవమి.
- ఆగ్నేయము :- తదియ, ఏకాదశి.
- దక్షిణము :- పంచమి, త్రయోదశి.
- నైరుతి :- చవితి, ద్వాదశి.
- పడమర :- షష్ఠి, చతుర్ధశి.
- వాయవ్యము :- సప్తమి, పూర్ణిమ.
- ఉత్తరము :- విదియ, దశమి.
- ఈశాన్యము :- అష్టమి, అమావాశ్య.