తెలుగు పద్యము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
225 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్తమే రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. --పోతన భాగవతము నుండి
</poem>
==కందము==
<big>{{main|కందం}}</big>
;ఉదాహరణ
పలికించు విభుండు రామ భద్రుండట ;నే
పలికిన భవహర మగునట
పలికెద; వేరొండు గాథ పలుకగ నేలా! - పోతన భాగవతము నుండి.
</poem>
==తేటగీతి==
<big>{{main|తేటగీతి}}</big>
;ఉదహరణ:
<poem>
భరత ఖండంబు చక్కని పాడి యావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి.
-చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు.
</poem>
==చంపకమాల==
<big>{{main|చంపకమాల}}</big>
;ఉదాహరణ
<poem>
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్
- పెద్దన మనుచరిత్రము నుండి.
 
</poem>
==ఆటవెలది==
[[ఫైలు:SrikRshNadEvaraayalu.jpg|250px|thumb|right|శ్రీకృష్ణదేవరాయలు]]
<big>{{main|ఆటవెలది}}</big>
;ఉదాహరణ
<poem>
తెలు గదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలు గొకండ;
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స.
-శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద నుండి.
</poem>
 
==మరికొన్ని పద్యాలు==
<poem>
కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!
-[[పుట్టపర్తి నారాయణాచార్యులు]] ,శివతాండవము నుండి.
 
ఘన ఘనాఘన గజ గ్రైవేయ ఘంటికా టంకారములకు ఘంటాపథంబు
కుటిల ధూర్జటి ఘన జటా పటల నిటల
వికట భృకుటీ కుటీర ముద్విగ్న మాయె.
-[[గుంటూరు శేషేంద్ర శర్మ]], ఋతుఘోష నుండి.
</poem>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1185960" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ