త్రివర్ణ పతాకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి 220.227.116.201 (చర్చ) చేసిన మార్పులను, Rajasekhar1961 వరకు తీసుకువెళ్ళారు
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:Flag of India.svg|250px|thumb|Indian National Flag<br />[[బొమ్మ:FIAV 111000.svg|20px]] Flag ratio: 2:3]]

మూడు [[రంగు]]ల లేక మువ్వన్నెల [[జెండా]]. భారతదేశంతో బాటు ప్రపంచంలోని చాలా దేశాల [[జాతీయ పతాకాలు]] మూడు రంగులవే. భారత జాతీయ పతాకం ఆంధ్రుడైన [[పింగళి వెంకయ్య]] రూపొందించినది. దీని పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3. దీంట్లో పై నుంచి కిందకు వరుసగా [[కాషాయం]], [[తెలుపు]] మరియు [[ఆకుపచ్చ]] రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 ఆకులు గల [[అశోకుడు|అశోకుడి]] ధర్మచక్రం ఉంటుంది. వీటిలో కాషాయం త్యాగానికి, [[తెలుపు]] స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.

మరిన్ని వివరాలకు [[భారత జాతీయపతాకం]] చూడండి.

06:00, 6 జూన్ 2014 నాటి కూర్పు

Indian National Flag
Flag ratio: 2:3

మూడు రంగుల లేక మువ్వన్నెల జెండా. భారతదేశంతో బాటు ప్రపంచంలోని చాలా దేశాల జాతీయ పతాకాలు మూడు రంగులవే. భారత జాతీయ పతాకం ఆంధ్రుడైన పింగళి వెంకయ్య రూపొందించినది. దీని పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3. దీంట్లో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 ఆకులు గల అశోకుడి ధర్మచక్రం ఉంటుంది. వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.

మరిన్ని వివరాలకు భారత జాతీయపతాకం చూడండి.