"దురద" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
45 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 44 interwiki links, now provided by Wikidata on d:q199602 (translate me))
చి (Wikipedia python library)
{{మొలక}}
{{Infobox disease
| Name = Pruritus
| Image = Itch 01.JPG
| Caption = వీపు పై గోకడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి
| DiseasesDB = 25363
| ICD10 = {{ICD10|L|29||l|20}}
| ICD9 = {{ICD9|698}}
| ICDO =
| OMIM =
| MedlinePlus = 003217
| eMedicineSubj = derm
| eMedicineTopic = 946
| MeshID = D011537
}}
'''దురద''', '''తీట''' లేదా '''నవ''' (Itching) [[చర్మం]]లోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా [[గజ్జి]], [[తామర]] వంటి చర్మవ్యాధులలోను, [[పచ్చకామెర్లు]] వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది. దురద మానవులకే కాకుండా కోతి, కుక్క, పశువు లాంటి జంతువులకు మరియు కాకి లాంటి పక్షులకు కూడా పుడుతుంది.
 
[[యోని]]లో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో [[ట్రైకోమోనియాసిస్]] అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1187372" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ