దుర్భాక రాజశేఖర శతావధాని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 12: పంక్తి 12:
==బిరుదులు==
==బిరుదులు==


కవిసార్వ భౌమ, కావ్య కళానిధి, కళాసింహ, అవధాని పంచానన, కవిత్వ భారతి అన్నవి వీరి బిరుదులు.
కవిసార్వ భౌమ, కావ్య కళానిధి, కళాసింహ, అవధాని పంచానన, కవిత్వ భారతి అన్నవి వీరి బిరుదులు.





09:51, 6 జూన్ 2014 నాటి కూర్పు

దుర్భాక రాజశేఖర శతావధాని వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించారు.

రచనలు

  • రాణాప్రతాపసింహచరిత్ర
  • వీరమతీ చరిత్ర
  • చండనృపాల చరిత్ర
  • పుష్పావతి
  • సీతాకల్యాణము
  • సీతాపహరణము
  • పద్మావతీ పరిణయము
  • ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లలో)

బిరుదులు

కవిసార్వ భౌమ, కావ్య కళానిధి, కళాసింహ, అవధాని పంచానన, కవిత్వ భారతి అన్నవి వీరి బిరుదులు.