నల్లూరు (రేపల్లె): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 70: | పంక్తి 70: | ||
|timezone_DST = |
|timezone_DST = |
||
|utc_offset_DST = |
|utc_offset_DST = |
||
| latd |
| latd = |
||
| latm = |
|||
| |
| lats = |
||
| latNS = N |
|||
| |
| longd = |
||
| longm = |
|||
| |
| longs = |
||
| |
| longEW = E |
||
| longm = |
|||
| longs = |
|||
| longEW = E |
|||
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags --> |
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags --> |
||
|elevation_m = |
|elevation_m = |
||
పంక్తి 91: | పంక్తి 91: | ||
|footnotes = |
|footnotes = |
||
}} |
}} |
||
'''నల్లూరు''', [[గుంటూరు]] జిల్లా, [[రేపల్లె]] మండలానికి చెందిన గ్రామము. |
'''నల్లూరు''', [[గుంటూరు]] జిల్లా, [[రేపల్లె]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648. |
||
* ఇక్కడ గ్రామ దేవత పేరు [[పినమాకమ్మ]]. ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు [[వరి]], [[మినుములు]], |
* ఇక్కడ గ్రామ దేవత పేరు [[పినమాకమ్మ]]. ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు [[వరి]], [[మినుములు]], [[మొక్కజొన్న]]. ఇంకా మెట్ట ప్రాoతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది. |
||
* ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంధాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికలఅభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. |
* ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంధాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికలఅభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. [1] |
||
* 2013 జులైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. |
* 2013 జులైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [2] |
||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
పంక్తి 104: | పంక్తి 104: | ||
==మూలాలు== |
==మూలాలు== |
||
<references/> |
<references/> |
||
[1] ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ. |
[1] ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ. |
||
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగష్టు-8; 2వపేజీ. |
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగష్టు-8; 2వపేజీ. |
||
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}} |
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}} |
16:17, 6 జూన్ 2014 నాటి కూర్పు
నల్లూరు (రేపల్లె) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు జిల్లా |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 1,862 |
- పురుషులు | 970 |
- స్త్రీలు | 945 |
- గృహాల సంఖ్య | 549 |
పిన్ కోడ్ | 522 265 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
నల్లూరు, గుంటూరు జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648.
- ఇక్కడ గ్రామ దేవత పేరు పినమాకమ్మ. ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు వరి, మినుములు, మొక్కజొన్న. ఇంకా మెట్ట ప్రాoతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది.
- ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంధాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికలఅభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. [1]
- 2013 జులైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1915.[1] ఇందులో పురుషుల సంఖ్య 970,మహిళల సంఖ్య 945,గ్రామంలో నివాసగ్రుహాలు 549 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 780 హెక్టారులు.
సమీప గ్రామాలు
- ఈ గ్రామానికి సమీపంలో చాట్రగడ్డ,నల్లూరిపాలెం,ఉప్పూడి,రేపల్లె,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17
[1] ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగష్టు-8; 2వపేజీ.