"నిఖిల్ సిద్ధార్థ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
{{Infobox actor
| name =నిఖిల్ సిద్దార్థ్
| image = Nikhil-siddharth.jpg
| imagesize = 200px
| caption = నిఖిల్ సిద్దార్థ్
| birthdate = {{Birth date and age|1985|6|1|mf=y}}
| location ={{flagicon|India}}[[హైదరాబాదు]], ఆంధ్రప్రదేశ్, [[భారతదేశం]]
| height = 5"7
| deathdate =
| deathplace =
| birthname = నిఖిల్ సిద్దార్థ్
| othername = "బెగంపేట బోయ్"
| homepage =
| notable role = [[హ్యాపీ డేస్]] <br /> [[యువత]] <br /> [[స్వామిరారా]]
| spouse =
}}
'''నిఖిల్ సిద్దార్థ్ ''' ఒక తెలుగు సినీ నటుడు. [[హ్యాపీ డేస్]] చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. యితడు జూన్ 1, 1985 లో జన్మించాడు.
 
==జీవిత విశేషాలు==
నిఖిల్ హైదరాబాద్ నందు బేగంపేట లో [[జూన్ 1]] [[1985]] న జన్మించారు. బేగం పేట నందు హైదరబాద్ పబ్లిక్ స్కూల్ నందు ప్రాధమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బెగంపేట బోయ్" గా చెప్పుకొనేవాడు.<ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms</ref>యితడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ నందు చదువుకున్నాడు<ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms]</ref>. ఆయన [[హైదరాబాద్ నవాబ్స్]] చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు.[[హాపీడేస్]] చిత్రం లో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశారు ఈ "హాపీ డేస్" చిత్రం భారతదేశం లో విడుదల కంటే ముందుగా టాలీవుడ్ లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత [[శేఖర్ కమ్ముల]] దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించారు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది<ref>[http://www.idlebrain.com/movie/happydays/nikhil.html Nikhil (Happy days) interview - Telugu cinema actor<!-- Bot generated title -->]</ref>. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా [[హేపీడేస్]] చిత్రం నిలిచింది. ఆయన మొదటి సోలో చిత్రం [[అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్]]. అతడు [[యువత]] మరియు [[వీడు తేడా]] చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో ఆడాయి.<ref> Nikhil did his schooling in Hyderabad Public School, Begumpet and then transferred to St. Patricks' High School, Secunderabad. He was brilliant in school and was a merit student.[http://www.thehindubusinessline.com/2007/12/31/stories/2007123150991500.htm The Hindu Business Line : Small films hold their own in Telugu film industry<!-- Bot generated title -->]</ref>
 
ఆయన ప్రస్తుత సినిమా [[స్వామి రా రా]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1189957" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ