పార్వతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 6: పంక్తి 6:
{{clear}}
{{clear}}
{{హిందూ దైవ వివరణ పట్టీ
{{హిందూ దైవ వివరణ పట్టీ
| Image = Parvati Ganesha.jpg
| Image = Parvati Ganesha.jpg
| Caption = వినాయకునకు పాలిచ్చే పార్వతి - 1820నాటి చిత్రం
| Caption = వినాయకునకు పాలిచ్చే పార్వతి - 1820నాటి చిత్రం
| నామము = పార్వతి
| నామము = పార్వతి
| దేవనాగరి = पार्वती
| దేవనాగరి = पार्वती
| తెలుగు = పార్వతి, ఉమ, గౌరి, శక్తి, <br />అంబ, భవాని, కాళి, దుర్గ, లలిత ...
| తెలుగు = పార్వతి, ఉమ, గౌరి, శక్తి, <br />అంబ, భవాని, కాళి, దుర్గ, లలిత ...
| Sanskrit_Transliteration =
| Sanskrit_Transliteration =
| Pali_Transliteration =
| Pali_Transliteration =
| Script_name = <!--Enter name of local script used-->
| Script_name = <!--Enter name of local script used-->
| Script = <!--Enter the name of the deity in the local script used -->
| Script = <!--Enter the name of the deity in the local script used -->
| Affiliation =
| Affiliation =
| God_of = శక్తి, సౌభాగ్యం, రక్షణ
| God_of = శక్తి, సౌభాగ్యం, రక్షణ
| Abode = కైలాసం
| Abode = కైలాసం
| Mantra =
| Mantra =
| ఆయుధం = వివిధ ఆయుధాలు (దుర్గగా)
| ఆయుధం = వివిధ ఆయుధాలు (దుర్గగా)
| Consort = శివుడు
| Consort = శివుడు
| వాహనం = సింహము, పులి
| వాహనం = సింహము, పులి
| Planet =
| Planet =
}}
}}

'''పార్వతి''' ([[ఆంగ్లం]]: ''Parvati'') హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే [[దేవత]]. [[త్రిమూర్తులు|త్రిమూర్తులలో]] ఒకరైన [[శివుడు|శివుని]] ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. [[వినాయకుడు]], [[కుమార స్వామి]] పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

పంక్తి 33: పంక్తి 33:

[[ఫైలు:Ellora-caves-1.jpg|right|thumb|ఎల్లోరా గుహలలోని చిత్రం- గౌరీ శంకరుల కళ్యాణం.]]
[[ఫైలు:Ellora-caves-1.jpg|right|thumb|ఎల్లోరా గుహలలోని చిత్రం- గౌరీ శంకరుల కళ్యాణం.]]
పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' ([[దాక్షాయణి]]) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.

1. హిమవంతునికి మేరువుకూఁతురైన మనోరమయందు పుట్టిన రెండవ కొమార్తె. ఈమె యొక్క అక్క గంగాదేవి. తొలిజన్మమున ఈమె దక్షుని కూఁతురు అయిన ఉమాదేవి. అపుడు తన తండ్రి అయిన దక్షప్రజాపతి చేసిన యజ్ఞమునకు తన భర్త అగు రుద్రుని పిలువక అవమానించెను అని అలిగి మహాకాళి స్వరూపమును వహించి అత్యాగ్రహమున దేహత్యాగముచేసి ఆవల పార్వతిగ పుట్టి రుద్రునికి భార్య అయ్యెను. ఈమె ఒకకాలమున రుద్రునితో కూడి ఉండఁగా దేవతలు ఆకూటమికి విఘ్నముచేసిరి. అందువలన వారికి స్వభార్యల యందు పుత్రసంతానము లేకుండునటుల ఈమె శపియించెను. మఱియు ఆకాలమునందు రుద్రునికి రేతస్సుజాఱి భూమియందు పడెను. భూమి దానిని ధరింపను ఓపక దేవతలసహాయమున అగ్నిని వాయువును వహించునట్లు చేయఁగా వారు ఆరేతస్సును హిమవత్పర్వత సమీపమున గంగయందు చేర్చిరి. అది కారణముగా గంగ గర్భము తాల్చి ఆగర్భమును భరింపలేక శరవణమునందు విడిచిపుచ్చెను. అందు కుమారస్వామి పుట్టెను. అతనికి షట్కృత్తికలు పాలిచ్చిరి కనుక కార్తికేయుఁడు అను పేరును, ఆపాలు ఆఱుముఖములతో ఒక్కతేపనె అతఁడు పానముచేసెను కనుక షణ్ముఖుఁడు అను పేరును అతనికి కలిగెను. స్ఖలితము అయిన రేతస్సువలన పుట్టినందున స్కందుఁడు అనియు అందురు. ఇది కాక పార్వతి తన దేహమున కూడవలసిన తన భర్తయొక్క రేతస్సును భూమిధరించినందున భూమికి బహు భర్తలు కలుగునట్లు శాపము ఇచ్చెను. మఱియు గంగా నిర్గతమైన ఈసౌమ్యతేజము వలన సువర్ణము మొదలగు లోహములు కలిగినట్లును, ఆగంగానిక్షేపమువలన పొదలునట్టి సువర్ణ ప్రభల చేత తృణవృక్ష లతాగుల్మ ప్రభృతి ఉద్భిజ్జములు సువర్ణంబులు అయ్యెను అనియు పురాణములు చెప్పుచు ఉన్నవి.

[[వినాయకుడు]], [[కుమారస్వామి]] వారి పుత్రులు.
[[వినాయకుడు]], [[కుమారస్వామి]] వారి పుత్రులు.
పంక్తి 45: పంక్తి 45:

* [[హైమ]] - హేమ ([[బంగారం]]) వర్ణము కలిగినది
* [[హైమ]] - హేమ ([[బంగారం]]) వర్ణము కలిగినది
* [[అపర్ణ]] - పర్ణములు ([[ఆకులు]]) కూడా తినకుండా తపస్సు చేసినది.
* [[అపర్ణ]] - పర్ణములు ([[ఆకులు]]) కూడా తినకుండా తపస్సు చేసినది.
* [[శాంభవి]] - శంభుని అర్ధాంగి
* [[శాంభవి]] - శంభుని అర్ధాంగి
* [[భైరవి]] -
* [[భైరవి]] -
పంక్తి 52: పంక్తి 52:
* [[మాతంగి]] -
* [[మాతంగి]] -
* బగళాముఖి -
* బగళాముఖి -
* [[శివాణి]], [[పరమేశ్వరి]], [[ఈశ్వరి]], [[మహేశ్వరి]] - ఈశ్వరుని అర్ధాంగి, సకల లోకములకు అధిదేవత
* [[శివాణి]], [[పరమేశ్వరి]], [[ఈశ్వరి]], [[మహేశ్వరి]] - ఈశ్వరుని అర్ధాంగి, సకల లోకములకు అధిదేవత
* [[చాముండేశ్వరి]] - చండ, ముండులను సంహరించినది
* [[చాముండేశ్వరి]] - చండ, ముండులను సంహరించినది
* [[కాత్యాయని]] - గొప్ప ఖడ్గము ధరించినది
* [[కాత్యాయని]] - గొప్ప ఖడ్గము ధరించినది
పంక్తి 97: పంక్తి 97:

== ఇవి కూడా చూడండి ==
== ఇవి కూడా చూడండి ==
[[ఫైలు:Lalita_statue.jpg|thumb|చతుర్భుజయైన లలితగా,భరత దెశ,ఒడిశా రాజ్యంలొ, పార్వతి - వినాయకుడు, కుమార స్వామిలతో - 11వ శతాబ్దానికి చెందిన శిల్పం (బ్రిటిష్ మ్యూజియమ్‌లో ఉంది)]]
[[ఫైలు:Lalita_statue.jpg|thumb|చతుర్భుజయైన లలితగా,భరత దెశ,ఒడిశా రాజ్యంలొ, పార్వతి - వినాయకుడు, కుమార స్వామిలతో - 11వ శతాబ్దానికి చెందిన శిల్పం (బ్రిటిష్ మ్యూజియమ్‌లో ఉంది)]]
* [[శివుడు]]
* [[శివుడు]]
* [[నవదుర్గలు]]
* [[నవదుర్గలు]]

23:59, 6 జూన్ 2014 నాటి కూర్పు

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె

ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్

వివిధ రూపాలలో పార్వతి చిత్రణ
పార్వతి
వినాయకునకు పాలిచ్చే పార్వతి - 1820నాటి చిత్రం
వినాయకునకు పాలిచ్చే పార్వతి - 1820నాటి చిత్రం
శక్తి, సౌభాగ్యం, రక్షణ
దేవనాగరి: पार्वती
తెలుగు: పార్వతి, ఉమ, గౌరి, శక్తి,
అంబ, భవాని, కాళి, దుర్గ, లలిత ...
నివాసం: కైలాసం
ఆయుధం: వివిధ ఆయుధాలు (దుర్గగా)
పతి / పత్ని: శివుడు
వాహనం: సింహము, పులి

పార్వతి (ఆంగ్లం: Parvati) హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

ప్రధాన కథ

వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12)లో ఉమ లేదా హైమవతి అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మమును గురించిన జ్ఞానము తెలియజేసింది. [1] క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కథలు ఉన్నాయి. [2][3]

ఎల్లోరా గుహలలోని చిత్రం- గౌరీ శంకరుల కళ్యాణం.

పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు. 1. హిమవంతునికి మేరువుకూఁతురైన మనోరమయందు పుట్టిన రెండవ కొమార్తె. ఈమె యొక్క అక్క గంగాదేవి. తొలిజన్మమున ఈమె దక్షుని కూఁతురు అయిన ఉమాదేవి. అపుడు తన తండ్రి అయిన దక్షప్రజాపతి చేసిన యజ్ఞమునకు తన భర్త అగు రుద్రుని పిలువక అవమానించెను అని అలిగి మహాకాళి స్వరూపమును వహించి అత్యాగ్రహమున దేహత్యాగముచేసి ఆవల పార్వతిగ పుట్టి రుద్రునికి భార్య అయ్యెను. ఈమె ఒకకాలమున రుద్రునితో కూడి ఉండఁగా దేవతలు ఆకూటమికి విఘ్నముచేసిరి. అందువలన వారికి స్వభార్యల యందు పుత్రసంతానము లేకుండునటుల ఈమె శపియించెను. మఱియు ఆకాలమునందు రుద్రునికి రేతస్సుజాఱి భూమియందు పడెను. భూమి దానిని ధరింపను ఓపక దేవతలసహాయమున అగ్నిని వాయువును వహించునట్లు చేయఁగా వారు ఆరేతస్సును హిమవత్పర్వత సమీపమున గంగయందు చేర్చిరి. అది కారణముగా గంగ గర్భము తాల్చి ఆగర్భమును భరింపలేక శరవణమునందు విడిచిపుచ్చెను. అందు కుమారస్వామి పుట్టెను. అతనికి షట్కృత్తికలు పాలిచ్చిరి కనుక కార్తికేయుఁడు అను పేరును, ఆపాలు ఆఱుముఖములతో ఒక్కతేపనె అతఁడు పానముచేసెను కనుక షణ్ముఖుఁడు అను పేరును అతనికి కలిగెను. స్ఖలితము అయిన రేతస్సువలన పుట్టినందున స్కందుఁడు అనియు అందురు. ఇది కాక పార్వతి తన దేహమున కూడవలసిన తన భర్తయొక్క రేతస్సును భూమిధరించినందున భూమికి బహు భర్తలు కలుగునట్లు శాపము ఇచ్చెను. మఱియు గంగా నిర్గతమైన ఈసౌమ్యతేజము వలన సువర్ణము మొదలగు లోహములు కలిగినట్లును, ఆగంగానిక్షేపమువలన పొదలునట్టి సువర్ణ ప్రభల చేత తృణవృక్ష లతాగుల్మ ప్రభృతి ఉద్భిజ్జములు సువర్ణంబులు అయ్యెను అనియు పురాణములు చెప్పుచు ఉన్నవి. వినాయకుడు, కుమారస్వామి వారి పుత్రులు.

మత సంప్రదాయాలు

పేర్లు, అవతారాలు

పార్వతి - దుర్గరూపంలో, శార్దూల వాహనయై, జగన్మాతగానూ, మరెన్నో రూపాలతోను పూజింపబడుతున్నది. సింహవాహనగా కూడ చాలా చిత్రాలలో దర్శనమిస్తుంది

పార్వతికి ఎన్నోపేర్లు ఇంకెన్నో అవతారాలూ కలవు వాటిలో కొన్ని -

గ్రంధాలూ, పురాణాలూ

దేవాలయాలు

ఆచారాలు, పండగలు

ప్రార్ధనలు, స్తోత్రాలు

పార్వతిని, ఆమె అనేక రూపాలను స్తుతించే పెక్కు ప్రార్ధనలు, స్తోత్రాలు, గేయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి.

ఇవి కూడా చూడండి

చతుర్భుజయైన లలితగా,భరత దెశ,ఒడిశా రాజ్యంలొ, పార్వతి - వినాయకుడు, కుమార స్వామిలతో - 11వ శతాబ్దానికి చెందిన శిల్పం (బ్రిటిష్ మ్యూజియమ్‌లో ఉంది)

మూలాలు

  1. Kena Upanisad, III.11-IV.3, cited in Müller and in Sarma, pp. xxix-xxx.
  2. Kinsley p.36
  3. Kinsley p.37

"https://te.wikipedia.org/w/index.php?title=పార్వతి&oldid=1191968" నుండి వెలికితీశారు