ప్రవాళం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 50 interwiki links, now provided by Wikidata on d:q171446 (translate me)
చి Wikipedia python library
పంక్తి 23: పంక్తి 23:
==పగడాలు==
==పగడాలు==
{{main|పగడం}}
{{main|పగడం}}
ఎర్రని ప్రవాళాల నుండి [[నవరత్నాలు|నవరత్నాలలో]] ఒకటైన పగడాలను తయారుచేస్తారు. In vedic astrology, [[red coral]] represents Mars. తెల్లని ప్రవాళాలు [[ద్వారక]] నగర ముఖద్వారం వద్ద కనిపిస్తాయి. హిందువులు వీటిని ద్వారవటి శిలగా [[విష్ణుమూర్తి]] సంకేతంగా [[సాలగ్రామం]]తో సహా పూజిస్తారు.

==ప్రవాళ భిత్తికలు==
==ప్రవాళ భిత్తికలు==
ప్రవాళ సమూహాలు [[ప్రవాళ భిత్తికలు|ప్రవాళ భిత్తికలను]] (Coral reefs) తయారుచేస్తాయి. ఈ పెద్దవైన కాల్షియమ్ కార్బొనేట్ నిర్మాణాలు లోతు తక్కువ గల సమశీతోష్ణ జలాలలో ఏర్పడతాయి. ఈ భిత్తికలు ప్రవాళాల బాహ్య అస్థిపంజరాలలోని కాల్షియమ్ తో ఏర్పడుతుంది. ఈ భిత్తికలు సముద్ర ఆవరణంలోని వ్యవస్థ సుమారు 4,000 పైగా జాతుల [[చేపలు]], [[మొలస్కా]], [[క్రస్టేషియా]] మరియు ఇతర జీవులకు ఆవాసాలు పనిచేస్తాయి.<ref name=Spalding>{{cite book

| author = Spalding, Mark, Corinna Ravilious, and Edmund Green
| author = Spalding, Mark, Corinna Ravilious, and Edmund Green
| year = 2001
| year = 2001

15:57, 8 జూన్ 2014 నాటి కూర్పు

ప్రవాళం
Pillar coral, Dendrogyra cylindricus
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Ehrenberg, 1831
Extant Subclasses and Orders

Alcyonaria
   Alcyonacea
   Helioporacea
Zoantharia
   Antipatharia
   Corallimorpharia
   Scleractinia
   Zoanthidea
[1][2]  See Anthozoa for details

ప్రవాళం (ఆంగ్లం Coral) ఒక విధమైన సముద్ర జీవులు. ఇవి ఆంథోజోవా (Anthozoa) తరగతికి చెందినవి. ఇవి జీవ సమూహాలుగా జీవిస్తాయి, కాల్షియమ్ కార్బొనేట్ ను విడుదలచేసి మహాసముద్రాలలో ప్రవాళ దీవుల్ని (Coral islands) ఏర్పాటుచేస్తాయి.

పగడాలు

ఎర్రని ప్రవాళాల నుండి నవరత్నాలలో ఒకటైన పగడాలను తయారుచేస్తారు. In vedic astrology, red coral represents Mars. తెల్లని ప్రవాళాలు ద్వారక నగర ముఖద్వారం వద్ద కనిపిస్తాయి. హిందువులు వీటిని ద్వారవటి శిలగా విష్ణుమూర్తి సంకేతంగా సాలగ్రామంతో సహా పూజిస్తారు.

ప్రవాళ భిత్తికలు

ప్రవాళ సమూహాలు ప్రవాళ భిత్తికలను (Coral reefs) తయారుచేస్తాయి. ఈ పెద్దవైన కాల్షియమ్ కార్బొనేట్ నిర్మాణాలు లోతు తక్కువ గల సమశీతోష్ణ జలాలలో ఏర్పడతాయి. ఈ భిత్తికలు ప్రవాళాల బాహ్య అస్థిపంజరాలలోని కాల్షియమ్ తో ఏర్పడుతుంది. ఈ భిత్తికలు సముద్ర ఆవరణంలోని వ్యవస్థ సుమారు 4,000 పైగా జాతుల చేపలు, మొలస్కా, క్రస్టేషియా మరియు ఇతర జీవులకు ఆవాసాలు పనిచేస్తాయి.[3]

Locations of coral reefs

మూలాలు

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Daly అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; McFadden అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Spalding, Mark, Corinna Ravilious, and Edmund Green (2001). World Atlas of Coral Reefs. Berkeley, CA, USA: University of California Press and UNEP/WCMC. pp. 205–245.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)

గ్యాలరీ

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రవాళం&oldid=1195148" నుండి వెలికితీశారు