"బరువు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
'''సూత్రము'''
:<math>F_g = m g \, </math>,
''m'' అనగా వస్తువు ద్రవ్యరాశి మరియు ''g'' అనగా గురుత్వ త్వరణం
'''ప్రమాణాలు'''
*సి.జి.యస్ పద్ధతిలో "డైన్" లేదా " గ్రాం భారం"
భూమిపైనుందడి ఎత్తుకు పోయినపుడు గురుత్వ త్వరణం తగ్గును. కనుక పైకి పోవుకొలది వస్తువు భారం తగ్గును. భూమి వ్యాసార్థం (సుమారు 6400 కి.మీ) లో సగం దూరం (సుమారు 3200 కి.మీ.) పైకి పోయినపుడు గురుత్వ త్వరణం శూన్యమై వస్తువు భారం శూన్యమవుతుంది. లోతునకు పోవునపుడు గురుత్వ త్వరణం తగ్గును కావున వస్తువు భారం క్రమంగా తగ్గుతుంది. భూ కేంద్రం వద్ద గురుత్వ త్వరణం శూన్యం కావున అచట వస్తువు భారం శూన్యమవుతుంది.
==చంద్రునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె<sup>2</sup> ఉండును. చంద్రుని పై గురుత్వ త్వరణం 1.67 మీ/సె<sup>2</sup> ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణంలో 1/6 వంతు ఉండును. కనుక చంద్రునుపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారంలో 1/6 వంతు ఉండును.
ఉదా: ఒక వ్యక్తి బరువు భూమిపై 60 కి.గ్రాం. లు అయిన అదె వ్యక్తి బరువు చంద్రునిపై 10 కి.గ్రా. ఉండును.
==సూర్యునిపై==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1195951" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ