"హిందీ సినిమా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Bot: Migrating 59 interwiki links, now provided by Wikidata on d:q93196 (translate me))
చి (Wikipedia python library)
{{భారతీయ సినిమా}}
'''బాలీవుడ్''' : హిందీ చలనచిత్ర పరిశ్రమను '''బాలీవుడ్''' (Bollywood) అని తరచు వ్యవహరిస్తుంటారు. ఇది ప్రధానంగా [[ముంబై]] నగరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సినిమాలు [[భారతదేశం]], [[పాకిస్తాన్]]లతో బాటు మధ్య ప్రాచ్య దేశాలు, ఐరోపా దేశాలలో కూడా ఆదరించబడతాయి. [[హాలీవుడ్]] చుట్టుప్రక్కల విస్తరించిన అమెరికా దేశపు [[ఆంగ్ల సినిమా]] పరిశ్రమను కూడా "హాలీవుడ్" అన్నట్లే "బొంబాయి"లో విస్తరించిన హిందీ సినిమా పరిశ్రమను బాలీవుడ్ అనడం జరిగింది. ఇది అధికారిక నామం కాదు. ఒకోమారు మొత్తం [[భారతీయ సినిమా]] పరిశ్రమను కూడ "బాలీవుడ్" అనడం కొన్ని (ప్రధానంగా విదేశ) పత్రికలలో జరుగుతుంటుంది కాని అది సరి కాదు<ref>{{cite web|url=http://www.time.com/time/magazine/article/0,9171,985129,00.html?internalid=atm100|title=''Time'' magazine, 1996}}</ref>. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే "హాలీవుడ్" అనే ప్రదేశం అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. కాని బాలీ వుడ్ అనే స్థలం ఏదీ లేదు. కనుక ఆంగ్ల సినిమా సంప్రదాయాన్ని అనుకరిస్తూ "బాలీవుడ్" అనే పదాన్ని వాడడం అనుచితమని కొందరి అభిప్రాయం. కాని ఈ పదం విరివిగా ఉపయోగింపబడుతున్నది. [[:en:Oxford English Dictionary|ఆక్సఫర్డ్ ఆంగ్ల నిఘంటువు]]లో కూడా ఈ పదం చేర్చబడింది.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1196510" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ