"బుధవాడ (జే.పంగులూరు)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
|subdivision_name1 = [[ప్రకాశం జిల్లా]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[జే.పంగులూరు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
|timezone_DST =
|utc_offset_DST =
| latd = 15.819176
| latm =
| lats =
| latNS = N
| longd = 80.091605
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
'''బూదవాడ''', [[ప్రకాశం]] జిల్లా, [[జే.పంగులూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్:523 261. ఎస్.టి.డి కోడ్:08593.
 
* ఈ గ్రామములో శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయం శిధిలావస్థలో ఉన్నది. పునర్నిర్మాణం అవసరం. [3]
 
= = గ్రామ పంచాయతీ;-
* ఈ గ్రామ పంచాయతీకి 1995లో జరిగిన ఎన్నికలలో శ్రీ ఇస్తర్ల ఆశీర్వాదాన్ని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన 5 సంవత్సరాలు, ఉప సర్పంచి శ్రీ గాదె సుబ్బారెడ్డి సహకారంతో పనిచేసినారు. తరువాత జరుగుబాటు లేక కూలి పనులతో కొంతకాలం కాలం వెళ్ళబుచ్చినారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ, వృద్ధాప్య పింఛను గూడా రాక, కుటుంబ భారాన్ని భార్యకు వదిలేసినారు.
* ఈ గ్రామ పంచాయతీకి 2000వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో, శ్రీ నంబూరి బాలయ్య, ఎన్నికలలో గెలిచి, 2006 వరకూ సర్పంచిగా పనిచేసినారు. పదవీకాలం ముగిసిన తరువాత, ఈయన జరుగుబాటు లేక, పిల్లలకు తిండి పెట్టేటందుకు ఎలుకల బుట్టలు బాగుచేయటంతో పాటు, పావులూరు వీరాంజనేయస్వామి దేవాలయం వద్ద యాచిస్తున్నారు. తనకు వృద్ధాప్యపు పింఛను మంజూరు చేయమని అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా నిరాశే మిగిలినది. [2]
 
==గణాంకాలు==
 
==సమీప మండలాలు==
దక్షణాన కొరిశపాడు మండలం, తూర్పున ఇంకొల్లు మండలం, పశ్చిమాన అద్దంకి మండలం, ఉత్తరాన మార్టూరు మండలం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1196884" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ