Coordinates: 16°29′32″N 80°00′32″E / 16.492346°N 80.008912°E / 16.492346; 80.008912

బెల్లంకొండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70: పంక్తి 70:
|timezone_DST =
|timezone_DST =
|utc_offset_DST =
|utc_offset_DST =
| latd =
| latd =
| latm =
| latm =
| lats =
| latNS = N
| lats =
| longd =
| longm =
| latNS = N
| longs =
| longd =
| longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_m =
పంక్తి 94: పంక్తి 94:
{{అయోమయం}}
{{అయోమయం}}
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=బెల్లంకొండ||district=గుంటూరు
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=బెల్లంకొండ||district=గుంటూరు
| latd = 16.492346
| latd = 16.492346
| latm =
| latm =
| lats =
| lats =
| latNS = N
| latNS = N
| longd = 80.008912
| longd = 80.008912
| longm =
| longm =
| longs =
| longs =
| longEW = E
| longEW = E
|mandal_map=Gunturu mandals outline06.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బెల్లంకొండ|villages=13|area_total=|population_total=30790|population_male=15600|population_female=15190|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=47.06|literacy_male=59.15|literacy_female=34.79|pincode = 522411}}

పచ్చని పరిసరాలలో అందమైన ప్రకృతి సౌందర్యంలో ఒదిగి పోయిన ఒక పల్లెటూరు - '''బెల్లంకొండ''' ([[ఆంగ్లం]]: '''Bellamkonda'''). పిన్ కోడ్: 522411. [[గుంటూరు]] జిల్లాలో [[గుంటూరు]]-[[పొందుగల]] రహదారి పక్కన [[సత్తెనపల్లి]]కి 19 కి మీల దూరంలో ఉన్నది ఈ ప్రాచీనమైన గ్రామం. బెల్లంకొండ రైల్వే స్టేషను గుంటూరు [[మాచెర్ల|మాచర్ల]] [[రైలు మార్గం]]లో ఉంది.

పంక్తి 107: పంక్తి 107:
==చరిత్ర==
==చరిత్ర==
[[File:Bellamkonda fort.JPG|left|thumb|[[కొండవీడు|కొండవీటి]] [[రెడ్డి రాజులు]] నిర్మించిన బెల్లంకొండ కోట -1788 ప్రాంతపు దృశ్యం]]
[[File:Bellamkonda fort.JPG|left|thumb|[[కొండవీడు|కొండవీటి]] [[రెడ్డి రాజులు]] నిర్మించిన బెల్లంకొండ కోట -1788 ప్రాంతపు దృశ్యం]]
వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు. [[కొండవీడు|కొండవీటి]] [[రెడ్డి రాజులు]] నిర్మించిన దుర్గం ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు దుర్గం లోని ముఖ్యాంశాలు. [[1511]] లో [[శ్రీ కృష్ణదేవ రాయలు]] అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న బెల్లంకొండ దుర్గమును స్వాధీనం చేసుకున్నాడు. [[విజయనగర సామ్రాజ్యము]] పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉన్నది. [[సదాశివ రాయలు]] కాలములో ఈ ప్రాంతాన్ని మహమండళేశ్వరుడు యారా రామరాజ తిరుమలరాజయ్యదేవ నుండి జిళ్లెళ్ల వేంగళయ్యదేవ నాయంకరముగా పొంది పరిపాలించినాడని నకరికల్లు శాసనము ([[1554]]) ద్వారా తెలుస్తున్నది.

వివాదాస్పదమైన [[పులిచింతల ప్రాజెక్టు]] వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: [[పులిచింతల]], [[కోళ్ళూరు]] , [[చిట్యాల]], [[కేతవరం (బెల్లంకొండ మండలం)|కేతవరం]], [[బోదనం]].
వివాదాస్పదమైన [[పులిచింతల ప్రాజెక్టు]] వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: [[పులిచింతల]], [[కోళ్ళూరు]] , [[చిట్యాల]], [[కేతవరం (బెల్లంకొండ మండలం)|కేతవరం]], [[బోదనం]].
==గణాంకాలు==
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 8927
*జనాభా 8927
*పురుషులు 4543
*పురుషులు 4543
*మహిళలు 4384
*మహిళలు 4384
*నివాసగ్రుహాలు 2017
*నివాసగ్రుహాలు 2017
*విస్తీర్ణం 2306 హెక్టారులు
*విస్తీర్ణం 2306 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
*ప్రాంతీయబాష తెలుగు
===సమీప గ్రామాలు===
===సమీప గ్రామాలు===
*మాచాయపాలెం 2 కి.మీ
*మాచాయపాలెం 2 కి.మీ
*వన్నయ్యపాలెం 4 కి.మీ
*వన్నయ్యపాలెం 4 కి.మీ
*చంద్రాజుపాలెం 5 కి.మీ
*చంద్రాజుపాలెం 5 కి.మీ
*అనుపాలెం 6 కి.మీ
*అనుపాలెం 6 కి.మీ
===సమీప మండలాలు===
===సమీప మండలాలు===
*తూర్పున రాజుపాలెం మండలం
*తూర్పున రాజుపాలెం మండలం
*పశ్చిమాన పిడుగురాళ్ల మండలం
*పశ్చిమాన పిడుగురాళ్ల మండలం
*దక్షణాన నకరికల్లు మండలం
*దక్షణాన నకరికల్లు మండలం
*తూర్పున క్రోసూరు మండలం
*తూర్పున క్రోసూరు మండలం

==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==
పంక్తి 148: పంక్తి 148:
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Bellamkonda/Bellamkonda] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Bellamkonda/Bellamkonda] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://www.collectbritain.com/personalisation/object.cfm?uid=019WDZ000000647U00000000&largeimage=1#largeimage బెల్లంకొండ కోట దృశ్యము - సెప్టెంబర్ 1788]
*[http://www.collectbritain.com/personalisation/object.cfm?uid=019WDZ000000647U00000000&largeimage=1#largeimage బెల్లంకొండ కోట దృశ్యము - సెప్టెంబర్ 1788]
{{గుంటూరు జిల్లా మండలాలు}}
{{గుంటూరు జిల్లా మండలాలు}}

22:49, 8 జూన్ 2014 నాటి కూర్పు

బెల్లంకొండ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం బెల్లంకొండ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 10,169
 - పురుషులు 4,543
 - స్త్రీలు 4,384
 - గృహాల సంఖ్య 2,017
పిన్ కోడ్ 522411
ఎస్.టి.డి కోడ్

బెల్లంకొండ
—  మండలం  —
గుంటూరు పటంలో బెల్లంకొండ మండలం స్థానం
గుంటూరు పటంలో బెల్లంకొండ మండలం స్థానం
గుంటూరు పటంలో బెల్లంకొండ మండలం స్థానం
బెల్లంకొండ is located in Andhra Pradesh
బెల్లంకొండ
బెల్లంకొండ
ఆంధ్రప్రదేశ్ పటంలో బెల్లంకొండ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°29′32″N 80°00′32″E / 16.492346°N 80.008912°E / 16.492346; 80.008912
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం బెల్లంకొండ
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 30,790
 - పురుషులు 15,600
 - స్త్రీలు 15,190
అక్షరాస్యత (2001)
 - మొత్తం 47.06%
 - పురుషులు 59.15%
 - స్త్రీలు 34.79%
పిన్‌కోడ్ 522411

పచ్చని పరిసరాలలో అందమైన ప్రకృతి సౌందర్యంలో ఒదిగి పోయిన ఒక పల్లెటూరు - బెల్లంకొండ (ఆంగ్లం: Bellamkonda). పిన్ కోడ్: 522411. గుంటూరు జిల్లాలో గుంటూరు-పొందుగల రహదారి పక్కన సత్తెనపల్లికి 19 కి మీల దూరంలో ఉన్నది ఈ ప్రాచీనమైన గ్రామం. బెల్లంకొండ రైల్వే స్టేషను గుంటూరు మాచర్ల రైలు మార్గంలో ఉంది.

చరిత్ర

కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన బెల్లంకొండ కోట -1788 ప్రాంతపు దృశ్యం

వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు. కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన దుర్గం ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు దుర్గం లోని ముఖ్యాంశాలు. 1511 లో శ్రీ కృష్ణదేవ రాయలు అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న బెల్లంకొండ దుర్గమును స్వాధీనం చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్యము పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉన్నది. సదాశివ రాయలు కాలములో ఈ ప్రాంతాన్ని మహమండళేశ్వరుడు యారా రామరాజ తిరుమలరాజయ్యదేవ నుండి జిళ్లెళ్ల వేంగళయ్యదేవ నాయంకరముగా పొంది పరిపాలించినాడని నకరికల్లు శాసనము (1554) ద్వారా తెలుస్తున్నది.

వివాదాస్పదమైన పులిచింతల ప్రాజెక్టు వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: పులిచింతల, కోళ్ళూరు , చిట్యాల, కేతవరం, బోదనం.

గణాంకాలు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 8927
  • పురుషులు 4543
  • మహిళలు 4384
  • నివాసగ్రుహాలు 2017
  • విస్తీర్ణం 2306 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు

  • మాచాయపాలెం 2 కి.మీ
  • వన్నయ్యపాలెం 4 కి.మీ
  • చంద్రాజుపాలెం 5 కి.మీ
  • అనుపాలెం 6 కి.మీ

సమీప మండలాలు

  • తూర్పున రాజుపాలెం మండలం
  • పశ్చిమాన పిడుగురాళ్ల మండలం
  • దక్షణాన నకరికల్లు మండలం
  • తూర్పున క్రోసూరు మండలం

మండలంలోని గ్రామాలు

  1. పులిచింతల,
  2. చంద్రాజుపాలెం
  3. కోళ్ళూరు గొల్లపేట
  4. చిట్యాల, చిట్యాలతండా
  5. కేతవరం, నూతికేతవరం
  6. వెంకటాయపాలెం,
  7. బోదనం,గోపాలపురం ,కామేపల్లి
  8. ఎమ్మాజీగూడెం,
  9. మన్నేసుల్తాన్‌పాలెం,
  10. పాపయ్యపాలెం,
  11. చండ్రాజుపాలెం,
  12. వన్నయ్యపాలెం,
  13. మాచాయపాలెం,
  14. బెల్లంకొండ

బయటి లింకులు