నల్లూరు (రేపల్లె): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46: పంక్తి 46:
|area_total_km2 =
|area_total_km2 =
<!-- Population ----------------------->
<!-- Population ----------------------->
|population_as_of = 2001
|population_as_of = 2011
|population_footnotes =
|population_footnotes =
|population_note =
|population_note =
|population_total = 1915
|population_total = 1862
|population_density_km2 =
|population_density_km2 =
|population_blank1_title = పురుషులు
|population_blank1_title = పురుషులు
|population_blank1 = 970
|population_blank1 = 925
|population_blank2_title = స్త్రీలు
|population_blank2_title = స్త్రీలు
|population_blank2 = 945
|population_blank2 = 937
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 = 549
|population_blank3 = 596
<!-- literacy ----------------------->
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2011
|literacy_as_of = 2011

08:55, 9 జూన్ 2014 నాటి కూర్పు

నల్లూరు (రేపల్లె)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,862
 - పురుషులు 925
 - స్త్రీలు 937
 - గృహాల సంఖ్య 596
పిన్ కోడ్ 522 265
ఎస్.టి.డి కోడ్ 08648

నల్లూరు, గుంటూరు జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648.

  • ఇక్కడ గ్రామ దేవత పేరు పినమాకమ్మ. ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు వరి, మినుములు, మొక్కజొన్న. ఇంకా మెట్ట ప్రాoతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది.
  • ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంధాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికలఅభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. [1]
  • 2013 జులైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1915.[1] ఇందులో పురుషుల సంఖ్య 970,మహిళల సంఖ్య 945,గ్రామంలో నివాసగ్రుహాలు 549 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 780 హెక్టారులు.

సమీప గ్రామాలు

  • ఈ గ్రామానికి సమీపంలో చాట్రగడ్డ,నల్లూరిపాలెం,ఉప్పూడి,రేపల్లె,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17

[1] ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగష్టు-8; 2వపేజీ.