జాగర్లమూడి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 83: | పంక్తి 83: | ||
<!-- Area/postal codes & others --------> |
<!-- Area/postal codes & others --------> |
||
|postal_code_type = పిన్ కోడ్ |
|postal_code_type = పిన్ కోడ్ |
||
|postal_code = |
|postal_code = 523 169 |
||
|area_code = |
|area_code = |
||
|blank_name = ఎస్.టి.డి కోడ్ |
|blank_name = ఎస్.టి.డి కోడ్ |
10:33, 12 జూన్ 2014 నాటి కూర్పు
జాగర్లమూడి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | యద్దనపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 523 169 |
ఎస్.టి.డి కోడ్ |
జాగర్లమూడి, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 169., ఎస్.ట్.డి.కోడ్ = 08594.
- ఈ గ్రామము లో ప్రాధమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. పరుచూరు నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన ఉజ్జయిని మహంకాళి ఆలయము ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.
గణాంకాలు
- 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
- జనాభా 3719
- పురుషులు 1807
- మహిళలు 1912
- నివాసగ్రుహాలు 965
- విస్తీర్ణం 1461 హెక్టారులు
- ప్రాంతీయబాష తెలుగు
సమీప గ్రామాలు
- గర్నెపూడి 4 కి.మీ
- నూతలపాడు 4 కి.మీ
- పరుచూరు 5 కి.మీ
- తనుబొద్దివారిపాలెం 5 కి.మీ
- చిమటవారిపాలెం 5 కి.మీ
సమీప మండలాలు
- పశ్చిమాన యద్దనపూడి మండలం
- ఉత్తరాన చిలకలూరిపేట మండలం
- పశ్చిమాన మార్టూరు మండలం
- తూర్పున పెదనందిపాడు మండలం