"విజేత (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
{{సినిమా|
name = విజేత |
image = chiruasvijetha.jpg|
director = [[ ఎ.కోదండరామిరెడ్డి ]]|
year = 1985|
language = తెలుగు|
music = [[చక్రవర్తి]]|
starring = [[చిరంజీవి]],<br>[[భానుప్రియ ]],<br>[[శారద]],<br>[[సోమయాజులు]] |
| producer = [[అల్లు అరవింద్]]
| story = రంజన్ రాయ్
| dialogues = [[జంధ్యాల]]
| cinematography = [[లోక్ సింగ్]]
| editing =
| released = {{film date|1985|10|23|df=yes|[[భారత్]]}}
|imdb_id = 0246315
}}
 
==కథ==
మధుసూధన రావు (చినబాబు) ([[చిరంజీవి]]) మధ్యతరగతికి చెందిన ఒక యువకుడు. ఫుట్ బాల్ ఆటలో అద్భుత ప్రతిభ ఉన్న చినబాబు ఒక రోజు అంతర్జాతీయ క్రీడలలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తూ ఉంటాడు. నరసింహం ([[జె.వి. సోమయాజులు]]) కి చిన్న కుమారుడు అయిన చినబాబు తన చిన్ననాటి నేస్తం అయిన ప్రియదర్శిని ([[భానుప్రియ]]) ని ఇష్టపడుతూ ఉంటాడు. తండ్రి నిరాశ పరుస్తూ ఉన్నా, తన గురువు మరియు ప్రేయసి ల ప్రోత్సాహంతో చినబాబు ఫుట్ బాల్ క్రీడలో నానాటికీ ఆసక్తి కనబరుస్తుంటాడు. తమ సోదరి పెళ్ళికి కుమారులను నరసింహం డబ్బు అడగగా భార్యాలోలురు అయిన తన అన్నలు సహకరించరు. విసిగిపోయిన నరసింహం ఇల్లు అమ్మేస్తాడు. తన మొదటి సోదరి పంపినది అని చెప్పి తన తండ్రికి చినబాబు ధనాన్ని ఇచ్చి ఇల్లు అమ్మకుండా ఆదుకొంటాడు. కానీ ఆ పెళ్ళిలో చినబాబు కనిపించడు. తన మొదటి సోదరి పెళ్ళికి వచ్చి తను చినబాబుకి ఎటువంటి ధనసహాయం చేయలేదు అని తెలుసుకొన్న కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. చినబాబే తన కిడ్నీఒక ధనిక వారసుడి ప్రాణాలని కాపాడటం కోసం అమ్మి ఆ డబ్బు సంపాదించాడని తెలుసుకొన్న నరసింహం, అతని కుటుంబ సభ్యులు, అతనిని ఆస్పత్రిలో కలవటంతో కథ ముగుస్తుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1208936" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ