విడవలి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q2734060 (translate me)
చి Wikipedia python library
పంక్తి 19: పంక్తి 19:

==బయటి లింకులు==
==బయటి లింకులు==
*[http://www.barbadine.com/pages/Vetiveria_zizanioides_lien.htm VETYVERIA zizanioides]
*[http://www.barbadine.com/pages/Vetiveria_zizanioides_lien.htm VETYVERIA zizanioides]
*[http://herb-drugs.blogspot.in/2011/02/vitiveria-zizanioides.html Vitiveria Zizanioides]
*[http://herb-drugs.blogspot.in/2011/02/vitiveria-zizanioides.html Vitiveria Zizanioides]

18:10, 12 జూన్ 2014 నాటి కూర్పు

Reeds growing in the Danube Delta.
A German roofer building a reed roof

విడవలి వాగులలో వంకలలో చెరువులలో పెరిగే ఒకరకమైన గడ్డి. ఇది వరిగడ్డి, చీపురు పుల్లలకు మధ్యస్తంగా ఉంటుంది.

విడవలి శాస్త్రీయ నామం Andropogon muricatum. ఇది ఒక మీటరు పొడవు పెరుగుతుంది.

దీనిని పూరిల్లు నిర్మాణంలో ఉపయోగిస్తారు.

విడవలితో కప్పిన పూరిల్లు 10 నుంచి 30 సంవత్సరముల వరకు పాడవకుండా ఉంటుంది.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=విడవలి&oldid=1208962" నుండి వెలికితీశారు