"వెనేడియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
15 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 106 interwiki links, now provided by Wikidata on d:q722 (translate me))
చి (Wikipedia python library)
{{మొలక}}
{{వెనెడియం మూలకము}}
'''వెనేడియం''' (''Vanadium'') ఒక [[రసాయన మూలకము]]. దీని సంకేతము '''V'''. [[పరమాణు సంఖ్య]] 23. దీనిని [[:en:Andrés Manuel del Río|ఆండ్రే మాన్యుల్ డెల్ రియో]] అనే [[శాస్త్రవేత్త]] 1801లో కనుగొన్నాడు. అప్పుడు ముందుగా panchronium అనీ, తరువాత erythronium అనీ పేర్లు పెట్టాడు. 1831లో [[:en:Nils Gabriel Sefström|నిల్స్ గాబ్రియెల్ సెఫ్‌స్ట్రామ్]] అనే శాస్త్రవేత్త మళ్ళీ కనుక్కొని , [[:en:Vanadis|వెనాడిస్]] అనే దేవత పేరుమీద "వెనేడియం" అని పేరు పెట్టాడు. ప్రకృతి సిద్ధంగా ఇది 65 వివిధ [[ఖనిజాలు|ఖనిజాలలోను]] (minerals), [[శిలాజ ఇంధనాలు]] (fossil fuel) లోను లభిస్తుంది. [[చైనా]], [[రష్యా]] దేశాలలో దీనిని అధికంగా ఉక్కు బట్టీ పొర్లుద్రవం (steel smelter slag) నుండి ఉత్పత్తి చేస్తున్నారు. ఇతర దేశాలు heavy oil flue dust పై ఆధారపడుతున్నారు.
 
 
వెనేడియం లోహం మెత్తనిది, సాగదీయడానికి వీలైంది. (soft and ductile). ప్రత్యేకమైన ఉక్కు రకాల తయారీలో దీనిని వాడుతారు. ([[:en:High speed steel|High speed steel]]). వెనేడియం పెంటాక్సైడ్ అనే పదార్ధాన్ని [[సల్ఫ్యూరిక్ ఆమ్లం]] తయారీలో [[ఉత్ప్రేరకం]]గా వాడుతారు. అనేజ జీవుల శరీరాలలో వెనేడియం పదార్ధాలు ఉన్నాయి. కాని మానవుల శరీరాలలో ఉండవు.
 
<div style="float:right; margin:5px;">[[దస్త్రం:Knarre.jpg|thumb| left| వెనేడియం స్టీల్ తో చేసిన పనిముట్లు]]
</div>
 
వెనేడియం ఉత్పత్తిలో షుమారు 85% వరకు [[:en:ferrovanadium|ఫెర్రో వెనేడియం]] అనే [[ఉక్కు]] పదార్ధంగా<ref name="Moskalyk">{{cite journal | journal =Minerals Engineering | volume = 16| issue = 9, September 2003| pages = 793-805 | doi = 10.1016/S0892-6875(03)00213-9 | first= R. R. | last = Moskalyk | coauthor = Alfantazi, A. M.| title = Processing of vanadium: a review }}</ref> వాడుతారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1209842" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ