"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(జిహ్వచాపం)
===జిల్లేళ్ళు మొలవటం===
పాడుబడి పోవటం . ఎవరూ నడవని ప్రాంతాల్లో , ఇళ్లను పాడుపెట్టినప్పుడు ఆ ఇళ్ళలో జిల్లేడు జీలుగ మొక్కలు మొలుస్తుంటాయి.
===జిహ్వచాపం===
ఆకలి లేకున్నా రుచికొసం తినడం
===జీగంజి===
209

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1210164" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ