Coordinates: 16°29′00″N 81°50′00″E / 16.4833°N 81.8333°E / 16.4833; 81.8333

రాజోలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి వర్గం:కోనసీమ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 129: పంక్తి 129:


[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]
[[వర్గం:కోనసీమ]]

14:57, 16 జూన్ 2014 నాటి కూర్పు

రాజోలు
—  మండలం  —
తూర్పు గోదావరి పటంలో రాజోలు మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో రాజోలు మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో రాజోలు మండలం స్థానం
రాజోలు is located in Andhra Pradesh
రాజోలు
రాజోలు
ఆంధ్రప్రదేశ్ పటంలో రాజోలు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం రాజోలు
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 71,061
 - పురుషులు 35,514
 - స్త్రీలు 35,547
అక్షరాస్యత (2001)
 - మొత్తం 80.09%
 - పురుషులు 86.00%
 - స్త్రీలు 74.23%
పిన్‌కోడ్ 533242


రాజోలు
—  రెవిన్యూ గ్రామం  —
రాజోలు is located in Andhra Pradesh
రాజోలు
రాజోలు
అక్షాంశ రేఖాంశాలు: 16°29′00″N 81°50′00″E / 16.4833°N 81.8333°E / 16.4833; 81.8333{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం రాజోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 13,597
 - పురుషులు 6,693
 - స్త్రీలు 6,859
 - గృహాల సంఖ్య 3,466
పిన్ కోడ్ 533 242
ఎస్.టి.డి కోడ్

రాజోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. పిన్ కోడ్: 533 242. రాజోలు గ్రామము గోదావరి నది(వశిష్ట గోదావరి) తీరమున ఉన్నది. గోదావరి నది రాజోలు మీదుగా అంతర్వేది వద్ద బంగాళాఖాతములో కలుస్తుంది.ఈ గ్రామము లో ప్రభుత్వ కళాశాల కలదు. వశిష్ట గోదావరి మధ్యభాగమున వున్న లంక ముఖ్యమైన చూడదగిన ప్రాంతం. సుమారు 15 నిమిషాల పడవ ప్రయాణం తోలంక ను చేరుకోవచ్చు. పడవ ప్రయాణ సౌకర్యం కలదు. గొదావరి నది పుష్కరాలకు ఇది ప్రసిద్ద ప్రదేశము.

మండలంలో ప్రముఖులు

శాసనసభ నియోజకవర్గం

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13,552.[1] ఇందులో పురుషుల సంఖ్య 6,693, మహిళల సంఖ్య 6,859, గ్రామంలో నివాసగ్రుహాలు 3,466 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
"https://te.wikipedia.org/w/index.php?title=రాజోలు&oldid=1215178" నుండి వెలికితీశారు