శివాజీ రాజా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = శివాజీ రాజా
| name = శివాజీ రాజా
| residence =
| residence =
| other_names =శివాజీ రాజా
| other_names =శివాజీ రాజా

06:55, 17 జూన్ 2014 నాటి కూర్పు

శివాజీ రాజా
శివాజీ రాజా
జననం1972 ఫిబ్రవరి 27
ఇతర పేర్లుశివాజీ రాజా
ప్రసిద్ధితెలుగు సినిమా హాస్యనటుడు
మతంహిందూ
భార్య / భర్తఅరుణ


శివాజీ రాజా (ఫిబ్రవరి 27 1972)[1] ఒక ప్రముఖ తెలుగు నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన నాటిక 'కళ్ళు' ఆధారంగా రూపొందిన 'కళ్ళు' చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.

సినిమా

శివాజీ రాజా మొదటి సినిమా కళ్ళు. ఆయన నటించిన ఇతర సినిమాలు

  1. సముద్రం
  2. పెళ్ళి సందడి
  3. ప్రేయసి రావే
  4. కుర్రాళ్ళ రాజ్యం
  5. ఖడ్గం
  6. మొగుడ్స్ పెళ్ళామ్స్

కుటుంబం

ఆయన భార్య పేరు అరుణ.

మూలాలు

ఇతర లింకులు